Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కంటే ముందు పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

ఎన్టీఆర్ కంటే ముందు పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

  • February 19, 2020 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కంటే ముందు పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

“అరవింద సమేత”తో ఎన్టీఆర్ కి, “అల వైకుంఠపురములో” చిత్రంతో అల్లు అర్జున్ కి కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి మాత్రం “అజ్ణాతవాసి” లాంటి డిజాస్టర్ ఇచ్చాననే బాధ ఉండిపోయింది. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో గురూజీని తిట్టుకొంటారు. అయితే.. ఈ డిజాస్టర్ ను బ్యాలెన్స్ చేసేందుకు పవన్ కు ఒక సూపర్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. “అల వైకుంఠపురములో” సూపర్ హిట్ అనంతరం త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఎన్టీఆర్ తో సినిమా అని టాక్ ఉన్నప్పటికీ ఆ ప్రొజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా టైమ్ పడుతుంది.

Trivikram With Jr NTR

అందుకే.. ఎన్టీఆర్ తో సినిమా టేకాఫ్ అయ్యేలోపు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. ఇదివరకటిలా సంవత్సరాల తరబడి కాకుండా నెలల్లోనే త్రివిక్రమ్ సినిమా పూర్తవుతుంది. ఆ నమ్మకంతోనే ఈ ఏడాది చివర్లోపు పవన్ కళ్యాణ్ సినిమా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే బాగుండు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Ala Vaikunthapurramloo
  • #alluarjun
  • #Aravinda Sametha Veera Raghava
  • #Director Trivikram Srinivas

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

8 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

14 mins ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

21 mins ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

26 mins ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version