Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Venu Swamy, Prabhas: ప్రభాస్ విషయంలో మరోసారి కామెంట్ చేసిన వేణు స్వామి!

Venu Swamy, Prabhas: ప్రభాస్ విషయంలో మరోసారి కామెంట్ చేసిన వేణు స్వామి!

  • December 25, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy, Prabhas: ప్రభాస్ విషయంలో మరోసారి కామెంట్ చేసిన వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల ప్రభాస్ అభిమానుల చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ఆయన కెరియర్ పరంగా చూడాల్సిన సక్సెస్ చూశారని ఇక డౌన్ ఫాల్ మొదలవుతుంది అంటూ ప్రభాస్ కెరియర్ గురించి జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలార్ సినిమా కూడా సక్సెస్ కాకపోవచ్చు అంటూ ఈయన కామెంట్లు చేశారు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ట్రోల్ చేస్తూ ఇకపై జాతకాలు చెప్పడం మానుకో సలార్ సినిమా ఫ్లాప్ అన్నావు, బ్లాక్ బస్టర్ అయింది అంటూ ఈయనని ట్రోల్ చేశారు. ఇక ఈయన పట్ల వస్తున్నటువంటి ట్రోల్స్ పై వేణ స్వామి స్పందించారు. ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాములు నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోండి అంటూ ఈయన ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు గతంలో నేను ఈయన అనారోగ్య సమస్యలు బారిన పడతారు అని చెప్పాను. అన్నట్టుగానే ఈయన మోకాలు సర్జరీ చేయించుకున్నారు అందుకే ఈ సినిమా ప్రమోషన్లకు కూడా హాజరు కాలేదు.

సూపర్ స్టార్ అంటే తాను నటించిన సినిమాలలో 90% సినిమాలు సక్సెస్ అయితేనే సూపర్ స్టార్ అంటారు. అలా కాకుండా నాలుగు ఫ్లాప్ సినిమాలు వచ్చి ఒక హిట్ సినిమా వస్తే సూపర్ స్టార్ అనరు అంటూ ఈయన కామెంట్లు చేశారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా ఒకటి మాత్రమే హిట్ అయింది.

ఈ క్రమంలోనే తాను ఆయన జాతకం ప్రకారం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పాను. తను అలాగే బాధపడుతున్నారు అలాగే సినిమాలు కూడా ఒకటి మాత్రమే హిట్ అయ్యాయి. పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి రా వెధవల్లారా అంటూ ఈయన పరోక్షంగా ప్రభాస్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మరి ఈయన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #venu swamy

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

3 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

4 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

5 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

22 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

21 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

21 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

21 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version