Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara: మెగా సెంటిమెంట్ కలిసొస్తే దేవర బ్లాక్ బస్టర్.. ఏం జరిగిందంటే?

Devara: మెగా సెంటిమెంట్ కలిసొస్తే దేవర బ్లాక్ బస్టర్.. ఏం జరిగిందంటే?

  • September 13, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: మెగా సెంటిమెంట్ కలిసొస్తే దేవర బ్లాక్ బస్టర్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ దేవర (Devara) విడుదలకు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. ట్రైలర్ బాగానే ఉన్నా ఆచార్యను ఈ ట్రైలర్ గుర్తు చేస్తోందంటూ చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ట్రైలర్ నచ్చగా ఈ ట్రైలర్ పై ఇంత నెగిటివిటీ ఎందుకు క్రియేట్ అవుతుందో ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు.

Devara

దేవర తెలుగు వెర్షన్ ట్రైలర్ కు ఇప్పటివరకు ఏకంగా 28 లక్షల వ్యూస్ వచ్చాయి. గంట గంటకూ వ్యూస్ పెరుగుతుండగా మెగా సెంటిమెంట్ కలిసొస్తే దేవర బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) సినిమాతో బాబీ (B0bby) ఫ్లాప్ ఖాతాలో వేసుకోగా అదే సమయంలో ఎన్టీఆర్ జై లవకుశ (Jai Lava Kusa) సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చారు. జై లవకుశ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

అజ్ఞాతవాసి (Agnyaathavaasi) సినిమా ఫ్లాపైన సమయంలో త్రివిక్రమ్ కు తారక్ ఛాన్స్ ఇవ్వగా త్రివిక్రమ్ (Trivikram) అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) సినిమాతో హిట్ అందుకున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఫ్లాప్ కాగా ఈ సెంటిమెంట్ ప్రకారం దేవర సినిమా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగా హీరోలకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లు ఎన్టీఆర్ కు హిట్లు ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా చుట్టూ కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు, కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు ఉండగా సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదలైతే ప్రేక్షకుల్లో నెగిటివిటీ తగ్గుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. తారక్ రెండున్నర సంవత్సరాల కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

24 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

18 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version