Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Pallavi: ‘పుష్ప 2’లో సాయిపల్లవి.. క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.. కానీ?

Sai Pallavi: ‘పుష్ప 2’లో సాయిపల్లవి.. క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.. కానీ?

  • March 10, 2023 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ‘పుష్ప 2’లో సాయిపల్లవి.. క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.. కానీ?

‘పుష్ప 2’ సినిమాలో రెండో హీరోయిన్‌కి చోటుందా? ఈ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీని గురించి టీమ్‌ను చాలామంది కాంటాక్ట్‌ చేస్తున్నా ఎక్కడా ఎలాంటి సమాధానం రావడం లేదు. ఈ సంగతి తేలకుండా ఉంటే మరోవైపు రెండో హీరోయిన్‌గా సాయిపల్లవి ఫిక్స్ అంటూ కొందరు, దాదాపు ఫిక్స్ అంటూ మరికొందరు చెబుతున్నారు. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అనే వివరాలు అయితే రావడం లేదు కానీ.. విషయమైతే ‘పుష్ప 2 సినిమా లో సాయిపల్లవి’. తాజాగా మరోసారి పుకారు రావడం.. దానిని సినిమా టీమ్‌ ఇన్‌డైరెక్ట్‌గా ఖండించడం జరిగిపోయాయి.

రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప 2 – సాయిపల్లవి’ వార్త హల్‌‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్‌తో నేచురల్‌ స్టార్‌ అని కొందరు, ఐకాన్‌ స్టార్‌తో లేడీ పవర్‌ స్టార్‌ అని మరికొందరు వార్తలు అల్లేస్తున్నారు. అయితే ఇదేం తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఇలానే ఓ వార్త వచ్చింది. అప్పుడు ‘పుష్ప’ టీమ్‌లో ఎవరో ఇది నిజం కాదు అని చెప్పారు. దీంతో ఆ వార్తలు ఆగిపోయాయి. అయితే మళ్లీ ఇప్పుడు ఆ వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ఎవరో ఖండించారు అని వార్తలొస్తున్నాయి.

అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒక్కటే.. అసలు ఆమె నటిస్తోందని పుకారు ఎందుకొస్తోంది, మళ్లీ లేదని ఎందుకొస్తున్నాయి అనేది. ఈ సినిమాలో గిరిజన యువతి పాత్ర ఒకటి ఉందని, రెండో పార్టులో ఆ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు. దానికి సాయిపల్లవి అయితే బాగుండొచ్చు అనే చర్చ జరిగిందట. ఆ మాట అలా ఇలా బయటకు వచ్చి ఇప్పుడు పుకారు రూపంలో వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయిపల్లవి సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు చేయదు అంటున్నారు.

ఎందుకంటే పాత్రల ఎంపిక విషయంలో బాగా పట్టుదలతో ఉండి కొన్ని పెద్ద సినిమాలే వదిలేసుకుంది సాయిపల్లవి. అందుకే చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంది. అయితే దూరం అవ్వడానికి అదొక్కటే కారణం అని చెప్పలేం. దీంతో సాయిపల్లవి సెకండ్‌ ఎంట్రీ ఎప్పుడు, ఎలా అనేది ఆమెనే చెబుతుంది అంటున్నారు. అప్పటివరకు ఈ చర్చ ఇలానే ఏదో రకంగా సాగుతుంది అని చెప్పొచ్చు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Rashmika Mandanna
  • #Sai Pallavi
  • #Sukumar

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

3 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

17 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

23 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

24 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

2 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

17 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

20 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

21 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version