Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజ్ తరుణ్ మూవీ పై వస్తున్న పుకార్లకు నిర్మాత చెక్

రాజ్ తరుణ్ మూవీ పై వస్తున్న పుకార్లకు నిర్మాత చెక్

  • April 9, 2020 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజ్ తరుణ్ మూవీ పై వస్తున్న పుకార్లకు నిర్మాత చెక్

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమా చూపిస్తమావా, కుమారి 21ఎఫ్ చిత్రాల విజయంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. కుమారి 21ఎఫ్ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన ఇద్దరి లోకం ఒకటే పై చాల ఆశలు పెట్టుకోగా అది ఘోర పరాజయం చవిచూసి రాజ్ తరుణ్ కి మరో షాక్ ఇచ్చింది.

Orey Bujjiga to release on the small screen1

దీనితో ఒరేయ్ బుజ్జిగా సినిమా అయినా తనకు విజయం అందిస్తుందన్న ఆశలో ఉండగా కరోనా కర్ఫ్యూ కారణంగా విడుదల వాయిదాపడింది. దీనితో ఈ చిత్ర నిర్మాతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని. నెట్ ఫ్లిక్స్, అమెజాన్,సన్ నెక్స్ట్, హాట్ స్టార్ వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎదో ఒక మాధ్యమం ద్వారా ఈ మూవీ థియేటర్స్ లోకి రాకుండా నేరుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.

Orey Bujjiga to release on the small screen2

ఐతే ఈ వార్తలను చిత్ర నిర్మాత రాధా మోహన్ ఖండించారు. నేరుగా ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేస్తున్నాం అనే వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ మూవీ రిలీజ్ ఉంటుందని తెలియజేశారు. గుండెజారి గల్లంతయ్యిందే వంటి హిట్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anup Rubens
  • #Hebah Patel
  • #KK Radhamohan
  • #Konda Vijaykumar
  • #Malavika Nair

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

3 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

4 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

6 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

1 hour ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

2 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version