Oscar 2025: ఆస్కార్‌ ఉత్తమ నటుడు అడ్రియన్‌, ఉత్తమ నటి మైకీ.. పూర్తి లిస్ట్‌ ఇదే!

సినిమా ప్రపంచంలో అతి గొప్ప అవార్డుగా భావించే ఆస్కార్‌ (Oscar)  ఈ రోజు ఉదయం జరిగింది. లాస్‌ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడెమీ అవార్డుల వేడుక నిర్వహించారు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును అడ్రియన్‌ బ్రాడీ అందుకోగా, మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా నిలిచింది. లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మన దేశం నుండి ఆస్కార్‌ (Oscar) బరిలో నిలిచిన ‘అనూజ’ సినిమాకు అవార్డు దక్కలేదు. అవార్డుల పూర్తి జాబితా ఇదీ..

Oscar 2025

ఉత్తమ నటుడు : ఆడ్రియన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

నటి : మైకీ మ్యాడిసన్‌ (అనోరా)

దర్శకత్వం : సీన్‌ బేకర్‌ (అనోరా)

సహాయ నటుడు : కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

సహాయ నటి : జోయా సాల్డన్నా (ఎమిలియా పెరెజ్)

ఓరిజినల్‌ స్క్రీన్‌ప్లే : సీన్‌ బేకర్‌ (అనోరా)

అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : పీటర్‌ స్ట్రాగన్‌ (కాన్‌క్లేవ్‌)

కాస్ట్యూమ్‌ డిజైన్‌ : పాల్‌ టేజ్‌వెల్‌ (విక్‌డ్‌)

మేకప్‌, హెయిల్‌స్టైల్‌ : పియరీ – ఓలివెర్‌ పెర్షిన్‌, స్టెఫానీ గులియన్‌, మారిలిన్‌ స్కార్సెలీ (ది సబ్‌స్టాన్స్‌)

ఎడిటింగ్ : సీన్‌ బేకర్‌ (అనోరా)

సినిమాటోగ్రఫీ : లాల్‌ క్రాలే (ది బ్రూటలిస్ట్‌)

సౌండ్‌ : డ్యూన్‌ 2

విజువల్‌ ఎఫెక్ట్స్‌ : గారెత్‌ జాన్‌, రిచర్డ్‌ కింగ్‌, రాన్‌ బార్ట్‌లెట్‌, డౌగ్‌ హెమ్‌ఫిల్‌ (డ్యూన్‌ 2)

ఒరిజినల్‌ సాంగ్‌ : ఎమిలియా పెరెజ్‌ (ఎల్‌ మాల్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ (బ్రెజిల్‌ దేశం)

ఒరిజినల్‌ స్కోర్‌ : డానియల్‌ బ్లూమ్‌బెర్గ్‌ (ది బ్రూటలిస్ట్‌)

ప్రొడక్షన్‌ డిజైన్‌ : నాథన్‌ క్రాలీ, లీ సాండెల్స్‌ (విక్‌డ్‌)

లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ఐయామ్‌ నాట్‌ ఏ రోబో (విక్టోరియా వార్మర్‌డామ్‌, ట్రెంట్‌)

డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా (మాలీ ఓబ్రెయిన్‌, లిసా రెమింగ్టన్‌)

డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : నో అదర్‌ ల్యాండ్‌ (బేసల్‌ అడ్రా, రాచెల్‌ జోర్‌, హమ్దాన్‌ బల్లాల్‌, యువల్‌ అబ్రహం)

యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఫ్లో (గింట్స్‌ జిల్బాలాయిడ్ష్‌, మాటిస్‌ కాజా, రాన్‌ డయెన్స్‌, గ్రెగరీ జాల్క్‌మన్‌)

యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ : ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌ (షిరిన్‌ సోహని, హొస్సేన్‌ మొలాయెమి)

‘మజాకా’… డీసెంట్ గా రాణిస్తుంది కానీ టార్గెట్ పెద్దది ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus