Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Padmini Movie: రూ.2 కోట్లు తీసుకుని ప్రమోషన్స్‌కు రాలేదట.. స్టార్‌ హీరోపై నిర్మాత ఆగ్రహం

Padmini Movie: రూ.2 కోట్లు తీసుకుని ప్రమోషన్స్‌కు రాలేదట.. స్టార్‌ హీరోపై నిర్మాత ఆగ్రహం

  • July 16, 2023 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Padmini Movie: రూ.2 కోట్లు తీసుకుని ప్రమోషన్స్‌కు రాలేదట.. స్టార్‌ హీరోపై నిర్మాత ఆగ్రహం

సినిమా ప్రచారానికి హీరోలు చాలా ముందుంటారు. చిన్న సినిమా అయినా సరే.. ఆ సినిమా విజయం అందుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. కొంతమంది స్టార్ హీరోలు దీనికి దూరంగా ఉంటారేమో కానీ.. దాదాపు హీరోలంతా ప్రచారానికి ముందుంటారు. అయితే ప్రచారం కోసం అదనంగా డబ్బులు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలా ఓ హీరో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ప్రచారానికి రాకుండా హ్యాండిచ్చారని నిర్మాత ఫైర్‌ అవుతున్నారు. మలయాళీ ప్రముఖ నటుడు కుంచ‌కో బొబన్‌ గురించి ఇదంతా. ఆయన నటించిన ‘పద్మిణి’ సినిమా గురించే ఈ చర్చంతా.

ఈ సినిమా (Padmini) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘పద్మిణి’ ప్రమోషన్స్‌లో హీరో కుంచకో బోబన్‌ పాల్గొనక పోవడంపై నిర్మాత సువిన్ కె వర్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంచకో కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకుని ప్రమోషన్స్‌కు హాజరు కాలేదని ఆయన విమర్శించారు. దీంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి. ‘పద్మిణి’ సినిమాను సరిగ్గా ప్రమోట్‌ చేయలేదంటూ కొంతమంది అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి థియేటర్‌కు ప్రేక్షకులను తీసుకొచ్చే బాధ్యత సినిమా ప్రధాన నటుడిపై ఉంటుంది. కానీ కుంచకో బోబన్‌ మాత్రం ప్రచారానికి ముందుకు రాలేదు. 25 రోజుల షూటింగ్‌కిగాను కుంచకోకు రూ.2.5 కోట్ల పారితోషికం ఇచ్చాం. కానీ ఆయన ప్రమోషన్స్‌కు రాలేదు. కుంచకో హీరో సతీమణి నియమించిన మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌ టీమ్‌ సినిమా ఫుటేజీ చూసి… ప్రమోషన్స్‌ రద్దు చేసేశారు. అంతేకాదు ఇలాంటి సంఘటన మా సినిమాకు మాత్రమే కాదు, ఆ హీరో నటించిన మరో మూడు చిత్రాల నిర్మాతలకూ ఎదురైంది అని చెప్పారు.

అంతేకాదు దీనిపై ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడాలి… అందుకే నేనే ముందుకొచ్చి ఈ పోస్ట్‌ పెడుతున్నాను అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. అంతేకాదు… ఆయన సినిమా నిర్మాణంలో భాగస్వామి అయితే అప్పుడు ప్రచారానికి వస్తారని కూడా విమర్శించారు. బయట నిర్మాతల సినిమాలైతేనే ఇలా బిహేవ్‌ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఆయనకు సినిమా ప్రమోషన్‌ కంటే యూరప్‌లో స్నేహితులతో ఎంజాయ్‌ చేయడం ఎక్కువ ఇష్టం అంటూ ఘాటుగా విమర్శించారు నిర్మాత.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kunchako Boban
  • #Padmini
  • #Suvin Varkey

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

15 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

22 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version