Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

  • February 11, 2026 / 12:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

సినిమా పరిశ్రమ పెద్ద హీరోల గురించి కాదు కానీ.. చిన్న హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ల విషయంలో ఓ డైలాగ్‌ వినిపిస్తుంది. అదే ‘ఈఎంఐ’. అవును కొంతమంది నటులు ఈఎంఐల కోసమే నటిస్తున్నారు అని అంటుంటారు. ఈ మాట ఇప్పటిది కాకపోయినా.. రీసెంట్‌గా మరోసారి హాట్‌ టాపిక్‌ అయింది. ఈ క్రమంలో ‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న నటుడు పంకజ్‌ త్రిపాఠి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈఎంఐ కోసం నటించలేను అని క్లారిటీ ఇచ్చారు.

Pankaj Tripathi

పంకజ్‌ త్రిపాఠి గత కొన్నేళ్లుగా ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. అయితే గతేడాది ‘మెట్రో ఇన్‌ దినో’ అనే సినిమాలో మాత్రమే కనిపించారు. అతనిని సినిమాల్లోకి తీసుకోని పరిస్థితులు అయితే ఇండియన్‌ సినిమాలో లేదు. కాబట్టి ఆయన సినిమాలు రాలేదు అంటే.. నటనకు బ్రేక్‌ ఇచ్చారు అని చెప్పుకోవాఇల. దీని గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కొన్నాళ్లపాటు తీరిక లేకుండా నటించడంతో ఇప్పుడు విరామం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.

నాలోని నటుడిని సంతృప్తిపరిచే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. ఈఎంఐలు కట్టడానికో లేదంటే పరిశ్రమలో మనుగడ కోసం నటించను అని చెప్పారు పంకజ్‌ త్రిపాఠి. వరుస ప్రాజెక్టుల్లో నటించడం వల్ల విసుగొచ్చింది. దీంతో బాగా అలసటకూ గురయ్యా. నా పనిని నేను ఆస్వాదించలేకపోయాను. అందుకే బ్రేక్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు పాత్రల ఎంపికపై ఇప్పుడు మరింత శ్రద్ధ చూపిస్తున్నాను అని చెప్పారాయన.

పంకజ్‌ 2003లో కన్నడ సినిమా ‘చిగురిడా కనసు’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో ‘రన్‌’ (హిందీ)లో చిన్న పాత్రతో స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత ‘రావణ్‌’, ‘ఆక్రోశ్‌’, ‘అగ్నిపథ్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌’తో పేరు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో ‘దూసుకెళ్తా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఓటీటీల్లోకి వస్తే.. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’, ‘క్రిమినల్‌ జస్టిస్‌’, ‘మీర్జాపూర్‌’ తదితర సిరీస్‌లతో ఆకట్టుకున్నారు.

వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pankaj Tripathi

Also Read

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

related news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

trending news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

22 mins ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

51 mins ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

2 hours ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

2 hours ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

13 hours ago

latest news

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

14 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

15 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

17 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version