Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

  • February 11, 2026 / 11:44 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

వెంకటేష్(Venkatesh) ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఓ పక్క వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఆయన నుండి ఆశించే కామిడీ ఎంటర్టైనర్లు మిస్ చేయడం లేదు. వెంకీ అలాంటి సినిమాలు చేస్తే తిరుగుండదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘ఆదర్శ కుటుంబం’ అనే క్రైమ్ కామిడీ సినిమా చేస్తున్న వెంకీ ఆ వెంటనే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ చేయబోతున్నాడు.

Venkatesh

ఈ 2 సినిమాల పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ అయితే ఇవి భారీ లాభాలు అందించడం ఖాయం. అయితే వెంకటేష్ కోసం మరో కామిడీ డైరెక్టర్ కూడా ఆసక్తికర కథ రాసుకున్నాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు అనుదీప్ కేవీ. ‘పిట్టగోడ’ ‘జాతిరత్నాలు’ ‘ప్రిన్స్’ సినిమాలు తీశాడు. వీటిలో ‘జాతి రత్నాలు’ బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి సినిమా ‘పిట్టగోడ’ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఆ సినిమా ఏ ప్లాట్ ఫామ్లోనూ అందుబాటులో లేదు.

venkatesh - anudeep kv project fixed

ఇక శివకార్తికేయన్ తో అనుదీప్ చేసిన ‘ప్రిన్స్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినప్పటికీ అనుదీప్ సినిమాల్లో కామిడీని ఇష్టపడే జనాలు ఉన్నారు. మరో 2 రోజుల్లో ‘ఫంకీ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది హిట్ అయితే అనుదీప్  ఫామ్లోకి వచ్చినట్టే. అయితే మరోపక్క.. అనుదీప్ కేవీ వెంకటేష్ కోసం ఓ హిలెరియస్ ఎంటెర్టైనర్ డిజైన్ చేసుకున్నాడట. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి.

వెంకటేష్ ని ఇదివరకే కలిసి లైన్ వినిపించాడు అనుదీప్. వెంకటేష్ కి కూడా ఫార్మల్ వేలో బాగుంది అని చెప్పడం జరిగింది. ఫైనల్ నెరేషన్ విని వెంకటేష్ ఓకే చెబితే.. ‘సితార ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లో నాగవంశీ నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anudeep KV
  • #Funky
  • #Tollywood
  • #Venkatesh

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version