Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

  • August 24, 2026 / 08:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

ఉగాది వచ్చినప్పుడు ఈ ఏడాది పేరు పరాభవ నామ సంవత్సరం అని అంటే.. అదేంటి పేరులోనే పరాభవం ఉంది.. ఈ ఏడాది ఎలా ఉంటుందో అనుకుని ఉంటారు కొందరు. మన సినిమా మనుషులం కాబట్టి.. ఈ ఏడాది సినిమాలకు ఎలాంటి ఇబ్బంది రావొద్దు అని అనుకుంటాం. అయితే పరాభవ నామ సంవత్సరం.. టాలీవుడ్‌లో వరుస పరాభవాలో ఉన్న నటులకు మంచి విజయాలు అందించింది. వారికి స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది కూడా. ఇందులో వారు పడ్డ కష్టమే ఎక్కువనుకోండి. కానీ లక్‌ ఇలా కలిసొచ్చింది అన్నమాట.

Tollywood

టాలీవుడ్‌లో మార్చి 19 (ఉగాది) తర్వాత రిలీజ్‌ అయిన సినిమాలు చూస్తే.. విజయాలు, కమ్‌బ్యాక్‌లు బాగా అర్థమవుతాయి. అయితే అదే రోజున విడుదలైన సినిమా మాత్రం డిజాస్టర్‌ అవ్వడం దురదృష్టం. అదేంటో ఆఖరున చూద్దాం.

* ‘గేమ్‌ ఛేంజర్‌’ లాంటి డిజాస్టర్‌ తర్వాత రామ్‌చరణ్‌ ఎంతో ఇష్టపడి/ కష్టపడి చేసిన ‘పెద్ది’ సినిమా జూన్‌ 4న వచ్చి మంచి విజయం సాధించింది. నటుడిగా చరణ్‌కు స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్ ఇచ్చింది.

* 94 ఏళ్ల దర్శకుడి నుండి సినిమానా అందులో ప్రయోగమా అంటూ అందరూ పెదవి విరిచిన ‘సింగ్‌ గీతం’ మంచి విజయం అందుకుని తెలుగు ప్రేక్షకులు ప్రయోగాలకు జేజేలు పలుకుతారని నిరూపించింది. (జూన్‌ 12)

* సమంత తెలుగు సినిమా చేయాలి.. మంచి విజయం సాధించాలి అని కోరుకునేవారికి ‘మా ఇంటి బంగారం’గా జూన్‌ 19న వచ్చి విజయం అందుకుంది. జనాలకు వినోదం అందించింది. రూ.100 కోట్ల వసూళ్లూ వచ్చాయి.

* సినిమాలు చేయడమే కానీ విజయం అందుకోవడం తెలియని స్టార్‌ కిడ్‌ అంటూ విమర్శలు ఎదుర్కొన్న అఖిల్‌ అక్కినేని. తాను స్వింగ్‌లోకి వచ్చి సినిమా చేస్తే ఎలాంటి విజయం అందుతుందో జులై 10న ‘లెనిన్‌’ సినిమాతో చేసి చూపించాడు.

* ప్రేమకథలకు అందులోనూ మహిళా నేపథ్య ప్రేమకథలకు తెలుగులో స్ట్రాంగ్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందని నిరూపించింది ‘చెన్నై లవ్‌ స్టోరీ’. ఈ సినిమా విజయం టీమ్‌ అందరికీ చాలా అవసరమైన టైమ్‌లో వచ్చింది. (జులై 24)

* కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.. వరుణ్‌తేజ్‌కు చాలామంది చెప్పే సూచన ఇదే. ఇప్పుడు అదే పని చేసి లాంగ్‌ వెయిటింగ్‌ హిట్‌ కొట్టాడు ‘కొరియన్‌ కనకరాజు’ అలియాస్‌ కొణిదెల వరుణ్‌తేజు. ఇదంతా ఆగస్టు 7న జరిగింది.

* పాత రవితేజ కనిపిస్తున్నాడు కానీ.. హిట్‌ కొట్టడం లేదు అంటూ చాలా రోజులుగా ఆయన ఫ్యాన్స్‌, ప్రేక్షకులు అంటూనే ఉన్నారు. పరాభవ నామ సంవత్సరం అది చేసి చూపించింది. ‘ఇరుముడి’తో వచ్చి ఇరగదీస్తున్నాడు మాస్‌ మహారాజ్‌.

చూద్దాం ఈ పరాభవ నామ సంవత్సరం ఇంకెంతమందిని పరాభవాల నుండి బయటపడేస్తుందో. ఎందుకంటే ఈ ఏడాది ఇలాంటి హీరోల సినిమాలు చాలానే వస్తున్నాయి.

ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Irumudi
  • #Korean Kanakaraju
  • #Lenin
  • #RaviTeja

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version