Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Parineeti, Raghav: పరిణితి రాఘవ్ పెళ్లికి ఒక్క నైట్ హోటల్ సూట్ ఖరీదు ఎంతో తెలుసా?

Parineeti, Raghav: పరిణితి రాఘవ్ పెళ్లికి ఒక్క నైట్ హోటల్ సూట్ ఖరీదు ఎంతో తెలుసా?

  • September 23, 2023 / 10:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parineeti, Raghav: పరిణితి రాఘవ్ పెళ్లికి ఒక్క నైట్ హోటల్ సూట్ ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరిణితి చోప్రా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దాతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే వీరి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఆదివారం పరిణితి (Parineeti) మెడలో రాఘవ్ మూడు ముళ్ళు వేయనున్నారు.

ఇప్పటికే వీరి వివాహం కోసం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ అందంగా ముస్తాబయింది. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేకంగా ఈ జంట హోటల్ సూట్ బుక్ చేశారాట.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్‌ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్‌లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్‌ చేసిన హోటల్‌లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది.

ఎంతో విలాసవంతమైన ఖరీదైన హోటల్ లను బుక్ చేసుకోవడంతో వీటి ఖరీదు ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మహారాజ సూట్ లో ఒకరోజు రాత్రి ఉండాలి అంటే సుమారు పది లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధంగా ఈ జంట తమ పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లకు కూడా ఎక్కడ లోటు ఉండకూడదని జాగ్రత్తలు తీసుకున్నారట.

ఇక రెస్టారెంట్ల విషయంలోనే కాదు వీరి పెళ్లి వేడుకలో కూడా ఎంతో డబ్బు ఖర్చు చేశారని తెలుస్తుంది. లీలా ప్యాలెస్ ను ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం కోసమే భారీగా ఖర్చు చేశారని సమాచారం. ఇలా వీరి పెళ్లి కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తూ ఘనంగా వివాహ వేడుకను జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Parineeti Chopra
  • #Raghav Chadha

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

4 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version