Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అంచనాలను అందుకోలేని అద్భుతాలు

అంచనాలను అందుకోలేని అద్భుతాలు

  • June 23, 2017 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలను అందుకోలేని అద్భుతాలు

ఒక సినిమా విజయం సాధించాలి అంటే అన్నీ కలసి రావాలి…కొన్ని సినిమాలు కధ పరంగా చాలా బావుంటాయి. కొన్ని సినిమాలు స్క్రీన్‌ప్లే పరంగా సూపర్ ఉంటాయి…మరి కొన్ని సినిమాలు కేవలం హీరోల పుణ్యమా అంటూ ఆడుతూ ఉంటాయి. అయితే ఆ కోవలోకి రాని లెక్క ఒకటి ఉంది అదేంటి అంటే కొన్ని సినిమాలు అన్ని రకాలుగా బావున్నా…కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అనిపించుకుని పెద్దగా ఆదరణకు నోచుకోవు. అలాంటి సినిమాలు కధ పరంగా, కాంటెంట్ పరంగా నిజంగా చాలా అద్భుతమైన సినిమాలు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మూగబోయాయి…మరి ఆ సినిమాలో కొన్నింటిని, వారి కధకమామిని ఒక లుక్ వేద్దాం రండి.

జగడం (సుకుమార్)Jagadamయువ హీరో రామ్…ఇషా సహాని హీరో హీరోయిన్స్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, కమర్షియల్ గా మాత్రం పెద్ద హిట్ కాలేదు. ఈ సినిమాలో హీరో పాత్ర మన నిజ జీవితాలకు దగ్గరగా…చాలా న్యాచురల్ గా ఉంటుంది.

నేనింతే (పూరీ జగన్నాధ్)Nenintheమాస్ మహారాజా రవి తేజ హీరోగా పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమా పరిశ్రమ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ పూరీ కరియర్ లోనే బెస్ట్ అనే చెప్పాలి. అయితే సినిమా మాత్రం పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు రాల్చలేదు అనే చెప్పాలి.

బాణం (చైతన్య దంతులూరి)Baanamటాలీవుడ్ కి యువ హీరో నారా రోహిత్ ను అందించిన అవకాశం ఈ సినిమాకు దక్కుతుంది. నక్సలైట్ కొడుకుగా సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. ఇక నారా రోహిత్ యాక్టింగ్ అయితే అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చప్పుడు చెయ్యలేదు.

నేను మీకు తెలుసా (అజయ్ శాస్త్రి)Nenu Meku Telusaఒక సరికొత్త కాదాంశంతో ఆధ్యంతం స్క్రీన్‌ప్లే తో కట్టి పడేసిన సినిమా నేను మీకు తెలుసా. ఈ సినిమాలో హీరోకి ఉన్న ప్రాబ్లమ్ ని ఎక్కడా ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా చూపిస్తాడు దర్శకుడు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా మిగిలింది.

అందమైన మనసులో (ఆర్పీ పట్నాయక్)Andamaina Manasuloప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ మెగా ఫోన్ తో చేసిన మరో మంచి ప్రయత్నం అందమైన మనసులో. ప్రేమకు వయసు ఎప్పుడూ అడ్డుకాదు అన్న విషయాన్ని చాలా అందంగా చూపించాడు ఆర్పీ. అయితే సినిమా మాత్రం చాలా మందికి తెలియకుండానే తెరమరుగు అయిపోయింది.

ప్రస్థానం (దేవ్ కట్టా)Prasthanamరాజకీయం గురించి, రాజకీయ ప్రస్థానం గురించి చాలా క్లుప్తంగా, ఆ పరిస్థితులను వివరించాడు దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమాలోని డైలాగ్స్ చాలా న్యాచురల్ గా పొలిటికల్ పర్సన్స్ ఎలా ఉంటారో చూపిస్తాయి. అవార్డ్స్ పరంగా, విమర్శల పరంగా ఈ సినిమా ఎన్నో అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం సినిమా పెద్దగా ఆకట్టుకొలేదు అనే చెప్పాలి.

యువకుడు (కరుణా కరణ్)Yuvakuduఅక్కినేని నాగేశ్వరరావు వారసుడు సుమంత్ కరియర్ లో మంచి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

కధ (రాగ శ్రీనివాస్)Kathaజెనీలియా ప్రధాన పాత్రలో మంచి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, మాస్ సినిమాలకన్నా చాలా బావుంటుంది. అయితే కమర్షియల్ గా మాత్రం పెద్దగా ఆడలేదు.

కో అంటే కోటి (ఆనిష్ కురువిల్ల)Ko Ante Kotiయువ హీరో శర్వానంద్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాలో హీరో పాత్ర మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం రాల్చలేకపోయింది.

నిజం (తేజ)Nijamప్రిన్స్ మహేష్ తో అవినీతిపై తేజ సంధించిన నిజం అనే బాణం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు…ప్రిన్స్ కి నంది పురస్కారాన్ని అందించింది. అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మూగబోయింది.

ఆరేంజ్ (బొమ్మరిల్లు భాస్కర్)Orangeప్రేమ గురించి మంచి లైన్ తీసుకుని తెరకెక్కించిన సినిమా ఆరెంజ్. అయితే ఇప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ అంటే మ్యూజిక్ లవర్స్ కి ప్రాణం. మ్యూజిక్ పరంగా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం నిర్మాత నాగబాబుని కోలుకోలేని దెబ్బ తీసింది.

నేనొక్కడినే (సుకుమార్)Nenokkadineప్రిన్స్ మహేష్ కరియర్ లో సరికొత్త ప్రయోగంతో తెరకెక్కిన సినిమా ఇది. చాలా మంది నుంచి వచ్చిన విమర్శల ప్రకారం ఈ సినిమా అర్ధం కాలేదు, కన్ఫ్యూషన్ గా ఉంది అని. అయితే ఇలాంటి సినిమాలను డీల్ చెయ్యడం నిజంగా దర్శకుడు సాహసానికి మెచ్చుకోవాలి. సినిమా పరంగా మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా దెబ్బ తిన్న సినిమా ఇది.

అందరిబంధువయా (చంద్ర సిద్దార్థ)Andari Bandhuvayaమానవత్వ విలువల గురించి అందంగా చూపించిన చిత్రం అయితే సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది.

అనుకోకుండా ఒక రోజు (చంద్రశేఖర్ ఏలేటి)Anukokunda Okarojuఆద్యంతం కట్టి పడేసే స్క్రీన్‌ప్లే. అడుగడుగునా ట్విస్ట్స్, మంచి కధ, ఇంట్రెస్టింగ్ పాయంట్ అన్నీ వెరసి ఈ సినిమా విమర్శకుల మన్నలను పొందింది. అవార్డ్స్ ను సైతం పొందింది. అయితే కమర్షియల్ గా మాత్రం పెద్దగా ఆడలేదు.

పిల్ల జమింధార్ (జీ. అశోక్)Pilla Zamindarమనిషి, మానవత్వ విలువలు, డబ్బు, ఎలా బ్రతకాలి…ఎలాంటి బ్రతుకు బ్రతకాలి అన్న చిన్న చిన్న విషయాలను చాలా అందంగా చిత్రీకరించారు. సినిమా అధ్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా హిట్ కాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine Movie
  • #Andamaina Manasulo Movie
  • #Andari Bandhuvaya Movie
  • #Anukokunda Okaroju Movie
  • #Baanam Movie

Also Read

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

related news

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

trending news

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

9 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

16 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

18 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

21 hours ago

latest news

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

3 hours ago
Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

21 hours ago
Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది..  ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది.. ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

22 hours ago
OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version