Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pavitra Lokesh: పవిత్ర లోకేష్ డబ్బు మనిషి… సుచేంద్ర కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ డబ్బు మనిషి… సుచేంద్ర కామెంట్స్ వైరల్!

  • July 4, 2022 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ డబ్బు మనిషి… సుచేంద్ర కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్, నరేష్, రమ్య,సుచేంద్ర మధ్య నాలుగు స్తంభాలాట జరుగుతుంది. నటుడు నరేష్ పవిత్ర లోకేష్ సహజీవనం చేయడంతో ఇటు నరేష్ భార్య రమ్య పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర సోషల్ మీడియా వేదికగా నరేష్ పవిత్ర లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నలుగురు వరుసగా మీడియా సమావేశాలలో పాల్గొంటూ ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇకపోతే నటి పవిత్ర లోకేష్ కన్నడ సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు పొందారు.

ఈమె సీరియల్స్ చేస్తున్న సమయంలోనే కన్నడ నటుడు సుచేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారని,వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వార్తలు వచ్చాయి.అయితే తన కేవలం సహజీవనం మాత్రమే చేస్తానని మాకు పెళ్లి కాలేదని పవిత్ర వెల్లడించారు. ఇకపోతే ఈ విషయంపై సుచేంద్రప్రసాద్ స్పందిస్తూ పవిత్ర లోకేష్ నాకు పెళ్లి జరిగింది మాకు పిల్లలు కూడా ఉన్నారంటూ అసలు విషయం వెల్లడించారు. ఇకపోతే పవిత్ర భర్తగా సుచేంద్ర ప్రసాద్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే..

సుచేంద్ర ప్రసాద్ మొదట్లో కన్నడ సినీ రచయితగా పేరు సంపాదించుకున్నారు. మంచి గుర్తింపు పొందిన ఈయన అనంతరం ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో నటించారు. ఇలా కన్నడ సినిమాలలో నటించిన సుచేంద్ర అనంతరం సీరియల్స్ లో కూడా సందడి చేశారు. ఈయన మొదటిసారిగా మల్లిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈమెతో కొన్ని గొడవలు రావడం వల్ల 2006వ సంవత్సరంలో మల్లికకు విడాకులు ఇచ్చారు.

అలాగే 2007వ సంవత్సరంలో నటి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నారని వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే కొన్ని గొడవల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ పవిత్ర లోకేష్ మాత్రం తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya raghupathi

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

15 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

16 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

17 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

18 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

18 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version