Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ అభిమానులు!

టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ అభిమానులు!

  • June 6, 2017 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ అభిమానులు!

సినిమా టైటిల్ ఎంతో తెలీదు, పోనీ ఫర్స్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే పండగ చేసుకుందాం అనుకుంటే అదీ లేదు. సినిమా మొదలయ్యి రెండు, మూడు నెలలు అవుతుంది కదా, అసలు సినిమా గురించి ఏదైన చిన్న న్యూస్ ప్రకటించినా హ్యాపీ… ఇదీ ప్రస్తుతం మన పవర్ స్టార్ ఫ్యాన్స్ పరిస్థితి. పవన్ ఫ్యాన్స్ అంతా త్రివిక్రమ్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అసలు విషయంలోకి వెళితే, పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అయితే త్రివిక్రమ్ ఈసినిమా పై వ్యవహరిస్తున్న తీరు మాత్రం పవన్ అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయి రెండు నెలలు దాటిపోయింది. ఈ మూవీతో ఇంచుమించు షూటింగ్ ప్రారంభించుకున్న యంగ్ టైగర్  ‘జై లవ కుశ’ ఎప్పటికప్పుడు ఈసినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని జూనియర్ అభిమానులతో పంచుకుంటూ ఆ సినిమా పై  హైప్ ను పెంచుతోంది.

కానీ పవన్ త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించిన ఏ వార్తలు పవన్ అభిమానులకు అందుబాటులో లేకుండా ఉండటం పవర్ స్టార్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతెందుకు ఈ సినిమా ప్రారంభం అయి చాలారోజులు అయినప్పటికీ కనీసం ఈ మూవీ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఒక క్లాలిటీ ఇవ్వలేదు అని పవన్ అభిమానులను మరింత బాధపెడుతున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒకటి చేసి ఈసినిమాకు ఒక సరైన టైటిల్ ను నిర్ణయించి కనీసం ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలను పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తున్న క్రమంలో ఇప్పటి నుంచే ఇంత హైప్ అవసరం లేదు అన్నది త్రివిక్రమ్ ఆలోచన అని సినిమా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న గుసగుసలు. అదీ మొత్తంగా మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #Jai lava kusa movie
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

5 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

8 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

10 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

10 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version