Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan, Mahesh: మహేష్‌ వర్సెస్‌ పవన్‌.. జరుగుతుందా?

Pawan, Mahesh: మహేష్‌ వర్సెస్‌ పవన్‌.. జరుగుతుందా?

  • October 27, 2022 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan, Mahesh: మహేష్‌ వర్సెస్‌ పవన్‌.. జరుగుతుందా?

టాలీవుడ్‌లో బెస్ట్‌ టైమ్‌ ఫర్‌ స్టార్‌ హీరోస్‌ ఫిల్మ్‌ రిలీజ్‌ అంటే.. ఠక్కునే గుర్తొచ్చే సీజన్లు.. పొంగల్‌, సమ్మర్‌, దసరా. చాలా ఏళ్లుగా ఇదే సాగుతూ ఉంటుంది. ఈ సీజన్లలో అగ్ర హీరోలు వస్తే.. ఆ ఫైట్‌ బిగ్‌ ఫైట్‌గా మారుతుంది. ప్రస్తుతం చాలామంది సంక్రాంతి ఫైట్‌ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి ఐదు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అయితే ఏప్రిల్‌ 28న మరో బిగ్‌ ఫైట్‌ ఉండబోతోంది. సంక్రాంతి కంటే ఆ డే మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పొచ్చు.

అంత స్పెషల్‌ ఏముంది ఏప్రిల్‌ 28న అనుకుంటున్నారా? కచ్చితంగా ఉంది.. ఎందుకంటే ఏప్రిల్‌ ఆఖరి వారంలో సూపర్‌ స్టార్‌ వర్సెస్‌ పవర్‌స్టార్‌ ఉండబోతోంది. అర్థమైందిగా ఏప్రిల్‌ 28 ఎందుకు బిగ్‌ డే అన్నామో. పవన్‌ కల్యాణ్‌ – క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’, మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను అదే రోజు రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. ‘హరి హర..’ గురించి నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే చెప్పారు. మహేష్‌ సినిమా డేట్ కూడా ఇటీవలే అనౌన్స్‌ చేశారు.

పవన్‌ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది, అవుతుంది అంటున్నారు తప్ప కావడం లేదు. దీంతో వేసవికి సినిమా రావడం కష్టమే.. కాబట్టి ఏప్రిల్‌ 28కి మహేష్‌ ఒక్కరే అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్‌ సినిమా షూటింగ్‌ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో బుధవారం కొత్త షెడ్యూల్‌ మొదలైంది. దీంతో సమ్మర్‌కి పవన్‌ రాక ఫిక్స్‌ అంటున్నారు. దీంతో సమ్మర్‌లో పోరు పవర్‌ వర్సెస్‌ సూపర్‌గా మారనుంది. అంతేకాదు పవన్‌ వర్సెస్‌ ఫ్రెండ్‌ అని కూడా అనొచ్చు.

అయితే.. ఈ పరిస్థితి టాలీవుడ్‌కి అంత మంచిదికాదనే అభిప్రాయమూ ఉంది. ఇద్దరు అగ్రహీరోలు వచ్చినప్పుడు థియేటర్ల అవైలబిటీ ఇష్యూ వస్తుంది. మరి దీనిని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి. ఇద్దరిలో ఒకరిని ఒప్పించి వెనక్కి వెళ్లేలా చేస్తారా? లేక ఇద్దరూ వచ్చి ఏప్రిల్‌ 28ని బిగ్‌డేని చేస్తారా అనేది చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #SSMB28

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

9 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

9 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

10 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

10 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

10 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

16 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

17 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

17 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version