Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ తో విభేదాల్లేవంటున్న ప్రకాష్!

పవన్ తో విభేదాల్లేవంటున్న ప్రకాష్!

  • December 1, 2020 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ తో విభేదాల్లేవంటున్న ప్రకాష్!

సీనియర్ నటుడు ప్రకాష్ ఉన్నట్లుండి పవన్ ఫ్యాన్స్ కి శత్రువుగా మారిపోయారు. పవన్ రాజకీయ విధానాలపై ప్రకాష్ రాజ్ ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆయన చేసిన కామెంట్స్ జనసైనికులను బాధపెట్టాయి. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి పవన్ ని ఇంతపెద్ద మాట అనాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు. మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేసి తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ విమర్శలపై పవన్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

పవన్ గనుక మీడియా ముందుకు వస్తే కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే అంతకంటే ముందు ప్రకాష్ రాజ్.. పవన్ కి ఎదురుపడితే ఇద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది ఆసక్తికరం. నిజానికి ఇప్పుడు ఇద్దరి మధ్య అలాంటి సందర్భం ఎదురయ్యేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలో ప్రకాష్రాజ్ కూడా నటిస్తున్నారు. ఇందులో పవన్బాధితురాళ్లయిన అమ్మాయిల తరఫున వాదించే లాయర్ పాత్రలో నటిస్తుండగా.. బడా బాబుల వైపు వాదించే ప్రత్యర్థి లాయర్‌గా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. ఈ నెల ఆరంభం నుండే పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ప్రకాష్ రాజ్ కి కూడా ఈ సన్నివేశాల్లో భాగస్వామ్యం ఉంది. పవన్ కి ప్రకాష్ రాజ్ కి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు ఎదురుపడడం ఖాయం. మరి ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో చూడాలి. మరి ఇద్దరి మధ్య విమర్శల ప్రస్తావన వస్తుందా.? అనేది కీలకం. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే.,. వ్యక్తిగతంగా, సినిమాల పరంగా తనకు పవన్ తో ఎలాంటి విభేదాలు లేవని.. ప్రొఫెషనల్ గా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Prakash Raj
  • #Vakeel Saab

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version