Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఐరన్ లెగ్ అనే పేరుని గోల్డెన్ లెగ్ గా మార్చింది పవన్ కళ్యాణ్

ఐరన్ లెగ్ అనే పేరుని గోల్డెన్ లెగ్ గా మార్చింది పవన్ కళ్యాణ్

  • November 5, 2016 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐరన్ లెగ్ అనే పేరుని గోల్డెన్ లెగ్ గా మార్చింది పవన్ కళ్యాణ్

వివిధ రంగాల్లో కంటే సినీ ఫీల్డ్ లో సెంటిమెంట్ పాలు ఎక్కువ. ఒక సారి హిట్ అయితే ఆ కాంబినేషన్ పై సినీజనాల్లో విపరీతమైన నమ్మకం ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయితే ఆ చిత్రానికి పనిచేసిన వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. ఆ పేరుతో ఇబ్బందిపడిన వారిలో శృతిహాసన్ ఒకరు. లక్ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన కమలహాసన్ కుమార్తె హిట్ అందుకోలేక పోయింది. అక్కడ ఎంట్రీ బాగాలేదని తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రం తో పలకరించింది. ప్చ్ .. లాభం లేకపోయింది. ఆ చిత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సారి తమిళ పరిశ్రమకు బయలు దేరింది. అక్కడ సూర్యతో కలిసి సెవెన్త్ సెన్స్ మూవీలో నటించింది. ఎన్నో అంచనాలతో విడుదలయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఆమెకు ఐరెన్ లెగ్ అనే ముద్రను వేశారు.

ఆతర్వాత చేసిన ఓ మై ఫ్రెండ్, త్రీ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీంతో శృతి కూడా చాలా అప్సెట్ అయింది. నిర్మాతలు ఆమెను సంప్రదించడం ఆపేసారు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం శృతి పై ఉన్న అపవాదుని తొలిగించింది. ఇద్దరికీ మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత శృతి కి ఆఫర్లతో పాటు విజయాలు పలకరించాయి. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ లను తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్నీ శృతిహాసన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “నాకున్న ఐరన్ లెగ్ అనే పేరుని గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ గోల్డెన్ లెగ్ గా మార్చారు” అని వెల్లడించింది. ఈ హిట్ పెయిర్ మరో సారి కాటమరాయుడు రూపంలో విజయాన్ని అందుకోబోతోంది.

https://www.youtube.com/watch?v=7_p9W6VH5ew

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #Kamal Haasan
  • #pawan kalyan
  • #Sruthi Haasan

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

32 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version