Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ డైరెక్టర్ నెక్స్ట్ ఛాయిస్ ప్రభాసా..బన్నీనా..?

పవన్ డైరెక్టర్ నెక్స్ట్ ఛాయిస్ ప్రభాసా..బన్నీనా..?

  • May 17, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ డైరెక్టర్ నెక్స్ట్ ఛాయిస్ ప్రభాసా..బన్నీనా..?

‘సాహో’ తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 20శాతం పూర్తయ్యింది. విదేశాల్లో వరుస షూటింగ్ ప్లాన్ చేసారు కానీ.. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల విదేశాల్లో షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక్కడే ఏ రామోజీ ఫిలింసిటీ లేదా రామోజీ ఫిలిం సిటీలో సెట్లు వేసి షూటింగ్ ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘ప్రభాస్ 21’ ను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇప్పుడు ‘ప్రభాస్ 22’ ఎవరితో అన్నది చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ తెరకెక్కిస్తున్న వేణుశ్రీరాం డైరెక్షన్లో ‘ప్రభాస్ 22’ ఉంటుందని టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే దర్శకుడు వేణుశ్రీరాం చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ అనే చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఆ ప్రాజెక్ట్ కు కూడా దిల్ రాజే నిర్మాత.

Pawan Kalyan Director Next With Prabhas or Allu Arjun1

అయితే ఇంకా అనౌన్స్ చేసి ఏడాది దాటినా ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది అనే టాక్ కూడా నడిచింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని బన్నీ స్నేహితుడు బన్నీ వాస్ తెలిపాడు. పవన్ తర్వాత బన్నీ ‘ఐకాన్’ ఉంటుంది అనుకుంటే.. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటున్నారు. మరి బన్నీ సినిమా ఇంకా హోల్డ్ లో ఉండాల్సిందేనా..? ప్రభాస్ తో వేణు సినిమా ఉంటుందా? వట్టి పుకార్లేనా అన్నది దిల్ రాజే క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #alluarjun
  • #Dil Raju
  • #Director Venu Sriram
  • #Icon
  • #Prabhas

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

8 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

9 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

10 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version