Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్…మళ్ళీ తప్పు చేస్తున్నాడా??

పవన్…మళ్ళీ తప్పు చేస్తున్నాడా??

  • June 8, 2016 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్…మళ్ళీ తప్పు చేస్తున్నాడా??

సహజంగా దర్శకులకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సినిమా రిసల్ట్ బాగా వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కాలంలో తీసుకుంటే హీరోలే దర్శకులుగా మారి సినిమాలు తీసేవారు కానీ, హీరోగా ఒక సినిమా చేస్తున్నప్పుడు మాత్రం నటనను పక్కన పెట్టి దర్శకత్వం చేసేవారు కాదు. దర్శకత్వంపై ఇష్టం ఉన్న వాళ్ళు తామే దర్శకులుగా సినిమాలు తెరకెక్కించారు. అయితే ఇందంతా గతం, ఇప్పుడు రోజులు మారాయి…ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా…బడా హీరోలు అందరూ దర్శాకుడు సిద్దం చేసిన కధల్లో చేతులు పెట్టి తమ సినిమాను తామే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు.

ఉదాహరణకి మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయమే తీసుకుంటే ఆయనవి కొన్ని సినిమాలు ఎంతటి బ్లాక్ బష్టర్ అయ్యాయో అందరికీ తెలుసు అదే విధంగా మరికొన్ని ఎంతటి డిజాస్టర్ అయ్యాయో కూడా మనం చూశాం. హిట్స్ మాట పక్కన పెడితే…డిజాస్టర్స్ లో తాజా సినిమా సర్దార్ విషయమే తీసుకుందాం..ఈ సినిమాలో పవన్ దర్శకుడు బాబీని పక్కన పెట్టి తానే డైరెక్ట్ చేసేసాడు సినిమాని, కధలో ఎన్నో మార్పులు చేసి చివరకు ఫ్లాప్ సినిమా అందించాడు.

అయిపోయిండేదో అయిపోయింది అనుకుంటే ఇప్పుడు తాజా సినిమాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది…స్టార్ పవన్ కళ్యాణ్, యస్. జె. సూర్యతో కలసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే….ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ కథలో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేశారని అంటున్నారు. పూర్తి కథని రెడీ చేసిన సూర్యకి, కళ్యాణ్ తన మార్పులతో షాక్ ఇచ్చాడని అంటున్నారు. ఇక దర్శకుడు కూడా కొన్నింటిని ఒకే ఓకీ చెప్పినా…కొన్నింటికి మార్పులు అవసరం లేదంటూ పవన్ కు చెప్పినట్లు సమాచారం…మరి ఈ మార్పుల ప్రభావం సినిమాకు కలసి వస్తుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #power star pawan kalyan

Also Read

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

9 mins ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

15 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

16 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

16 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

18 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

17 mins ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

18 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

19 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

20 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version