Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సురేష్ బాబుకి టెన్షన్ తగ్గింది

పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సురేష్ బాబుకి టెన్షన్ తగ్గింది

  • April 21, 2018 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సురేష్ బాబుకి టెన్షన్ తగ్గింది

‘శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడింది, మెగా కుటుంబం నుంచి అందరూ క్యాస్టింగ్ కౌచ్ గురించి రెస్పాండ్ అవుతున్నారు, రాంగోపాల్ వర్మ తెరవెనుక నాటకం ఆడించింది నేను అని ఒప్పుకున్నాడు, నాగబాబు ఈ విషయమై స్పందించారు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను తిట్టాడు’ వంటి విషయాల కారణంగా అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూకి మూలకారణం అయిన సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటిని గత కొన్ని రోజులుగా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పేరు మధ్యలోకి వచ్చిందో.. అప్పుడే అభిరామ్ పేరు జనాలు మర్చిపోయారు. ఈ కారణంగా సంతోషమో లేక సాంత్వన పొందిన ఏకైక వ్యక్తి సురేష్ బాబు.

మీడియాలో తన కుమారుడు గురించిన ఫోటోలను చూపించడం మానేయడం, పబ్లిక్ కూడా అభిరామ్ గురించి మాట్లాడుకోవడం మానేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు సురేష్ బాబు. ఇక ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకోవడంతో ఇష్యూ నేషనల్ లెవల్ కి చేరుకొంది. దాంతో అండర్ గ్రౌండ్ లో ఉన్న అభిరామ్ ఇప్పుడు బయటకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే.. సురేష్ బాబు కూడా ఇకపై ఈ మీడియా కథనాలను పట్టించుకోకుండా శ్రీరెడ్డి ఒకవేళ లీగల్ గా ప్రొసీడ్ అయినా కూడా తమ కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేందుకు సన్నద్ధమవుతున్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##withpk
  • #J Tv News Channel
  • #Jana Sena Party
  • #pawan kalyan
  • #Pawan Kalyan entry Suresh Babu Tension Free

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

10 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version