Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘సర్దార్’ లెక్క తప్పిందా!

‘సర్దార్’ లెక్క తప్పిందా!

  • March 22, 2016 / 06:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్దార్’ లెక్క తప్పిందా!

సర్దార్ గబ్బర్ సింగ్…పవర్ స్టార్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ. సినీ పరిశ్రమలోని రికార్డులను శాసించే విధంగా, బాహుబలి రికార్డులను సైతం అధిగమించే విధంగా ఈ సినిమాను ఊహించుకున్నారు పవన్ అభిమానులు. అంతేకాకుండా 100కోట్ల వసూళ్లను సైతం టార్గెట్ చేసుకున్నారు . అయితే అసలు సినిమా ఎలా ఉంటుందో అన్న మాట పక్కన పెడితే, సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్, మరియు సాంగ్స్ ఫాన్స్ కు అనుకున్నంత కిక్ ఇవ్వలేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఎన్నో అంచనాలతో విడుదలయిన ట్రైలర్ రొటీన్ సినిమా ట్రైలర్ లాగా అనిపించడంతో ఫాన్స్ తీవ్రంగా నిరాశ చెందినట్లు సమాచారం.

మరో పక్క సినిమా మొత్తం ట్రైలర్ లోనే చూపించేస్తే ఇంకా కిక్ ఏముంటుంది అన్న విమర్శ సైతం అభిమానుల్లో వినిపిస్తుంది. అసలు సర్దార్ సినిమాకు ఏమయ్యింది? లెక్క ఎక్కడ తప్పింది అన్న మాట పక్కన పెడితే….పూర్వకాలపు సినిమాలా ఎక్కడో ఊరిని దారుణంగా పట్టి  పీడించే విలన్ వాడి పని పట్టడానికి పని గట్టుకుని వచ్చిన ఒక పోలీసు అధికారి మధ్యలో ఒక హీరోయిన్ చిట్టచివరకు విలన్ పై హీరో విజయాని సాధించడం లాంటి సాదాసీదా కథ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అని అభిమానులు ట్రైలర్ ను బట్టి చెబుతున్నారు. దానికి తోడు దేవి మ్యూజిక్ కూడా నిరాశ పరచడంతో అభిమానులు మరింత కుంగిపోతున్నారు.

మరో పక్క మేకింగ్ వ్యాల్యూస్ కూడ ఏమి బాగోకపోవడంతో దీనిపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే…ఇక్కడ పవన్ ఫ్యాన్స్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. గబ్బర్ సింగ్ సినిమా కూడా కధ వెరైటీ ఏమీ కాదు, కాకపోతే స్క్రీన్‌ప్లే దుమ్ము దులిపేయడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మరో పక్క దేవి పాటలు నిరాశ పరిచాయి అని ఫాన్స్ పదే పదే అంటున్నారు. దేవి ట్యూన్స్ లో ఎక్కువ శాతం రిపీటెడ్ ట్యూన్స్ ఉంటాయి. అది తెలిసిన విషయమే. మరి ఇవన్నీ ఎందుకు అభిమానులు ఆలోచిస్తున్నారో అర్ధం కావడంలేదు. టేకింగ్ బావుంటే…ఇప్పుడు పవన్ కు ఉన్న క్రేజ్ కి బాహుబలి రికార్స్ పెద్ద కష్టం ఏమీ కాదు అని చెప్పనవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #devi sri prasad
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh

Also Read

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

related news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

trending news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

30 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

3 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

53 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

4 hours ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version