Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రెచ్చిపోయిన పవన్ అభిమానులు

రెచ్చిపోయిన పవన్ అభిమానులు

  • April 9, 2016 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెచ్చిపోయిన పవన్ అభిమానులు

హైదరాబాద్ : అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని చేయి విరిగింది. మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

థియేటర్ గేట్లు తెరవకపోవడంతో ఒక్కసారిగా జనాలు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పరమేశ్వరి థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు.

మరోవైపు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. స్థానిక థియేటర్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

అలాగే పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మొదటి రోజు తొలి ఆట చూడటానికి వచ్చిన ఓ అభిమానికి టికెట్ దొరక్కపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస టాకీస్ ఎదుట ఓ యువకుడు టికెట్ దొరకలేదని మనస్తాపానికి గురై వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ …థియేటర్ వద్ద సందడి చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ, పటాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ, పవన్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans
  • #power star pawan kalyan
  • #Sardaar gabber Singh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

1 hour ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

22 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

24 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

1 day ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

12 mins ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

2 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

3 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

4 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version