Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Trivikram: ఆ విషయంలో త్రివిక్రమ్ పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదా?

Pawan Kalyan, Trivikram: ఆ విషయంలో త్రివిక్రమ్ పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదా?

  • March 3, 2022 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Trivikram: ఆ విషయంలో త్రివిక్రమ్ పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదా?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తమిళంలో హిట్ గా నిలిచిన వినోదాయ సిత్తం సినిమా రీమేక్ స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ మార్పులు చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వినోదాయ సిత్తం సినిమా రీమేక్ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆగ్రహంగా ఉన్నారు.

పవన్ వరుసగా రీమేక్ లలో నటించడానికి త్రివిక్రమ్ కారణమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ త్రివిక్రమ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని బండ్ల గణేష్ చెప్పినా ఆ వాయిస్ బండ్ల గణేష్ దని పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

భీమ్లా నాయక్ ఈవెంట్ కు బండ్ల గణేష్ హాజరు కాకపోవడం పవన్ అభిమానులను బాధించిందనే సంగతి తెలిసిందే. పవన్ వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ సన్నిహితుడు కావడంతో కథల విషయంలో పవన్ కు త్రివిక్రమ్ సరైన సూచనలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. పవన్ వినోదాయ సిత్తం రీమేక్ షూటింగ్ లో వచ్చే నెల నుంచి పాల్గొంటారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సినిమాసినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #havadeeyudu Bhagat
  • #pawan kalyan
  • #Trivikram Srinivas
  • #Vinodhaya Sitham

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 hour ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

4 mins ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version