Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం.. ఒక్కరోజు సంపాదనను జనసేనకు ఇస్తూ?

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం.. ఒక్కరోజు సంపాదనను జనసేనకు ఇస్తూ?

  • August 29, 2023 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం.. ఒక్కరోజు సంపాదనను జనసేనకు ఇస్తూ?

సెప్టెంబర్ నెల 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు కానుకగా గుడుంబా శంకర్ మూవీ రీ రిలీజ్ కానుండగా ఈ సినిమాతో పాటు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా రానున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
వన్ డే శాలరీ ఫర్ జనసేన అంటూ పవన్ ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా ఆ డబ్బును జనసేనకు విరాళంగా ఇవ్వాలని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని భోగట్టా. జనసేన నిధుల సమస్యకు చెక్ పెట్టాలనే ఆలోచనతో పవన్ ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.

పవన్ (Pawan Kalyan) అభిమానులు ఒక్కరోజు తమ ఆదాయాన్ని పవన్ కోసం ఇచ్చినా ఆ మొత్తం ఎక్కువ మొత్తం అవుతుంది. పవన్ అభిమానులు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీని నడపాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని పార్టీ కోసమే ఖర్చు చేస్తున్నారు. పవన్ పార్టీలో ఆర్థికంగా స్థిరపడ్డ నేతలు లేరు. పవన్ పార్టీకి విరాళాలు కూడా ఎక్కువ మొత్తంలో అందడం లేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలో షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు కళ్లు చెదిరే రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా వరుస సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

5 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

7 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

7 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

11 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

11 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

14 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version