Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ రికార్డు బ్రేక్ చేసే వరకు నిద్రపోయేలా లేరుగా..!

మహేష్ రికార్డు బ్రేక్ చేసే వరకు నిద్రపోయేలా లేరుగా..!

  • August 16, 2020 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ రికార్డు బ్రేక్ చేసే వరకు నిద్రపోయేలా లేరుగా..!

నేడు పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేయడం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఓ నెల రోజుల ముందు నుండే ఫ్యాన్స్ సందడి మొదలుపెట్టారు. కాగా నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ ట్విట్టర్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మిలియన్స్ లో ఈ ట్యాగ్ ట్రెండ్ కావడం జరిగింది.

ఆగష్టు 9న మహేష్ ఫాన్స్ ఆయన బర్త్ డే విషెష్ ట్యాగ్ తో వరల్డ్ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మహేష్ ఫాన్స్ 60.2 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఈ రికార్డును బ్రేక్ చేసే దిశగా పవన్ ఫ్యాన్స్ పనిచేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ ట్యాగ్ ఇండియాలో ట్రెండ్ అవుతుండగా మహేష్ రికార్డు బ్రేక్ చేసేలా కనిపిస్తున్నారు.

మరి సీడీపీకే ఇంత సందడి చేస్తున్న పవన్ ఫ్యాన్స్, రేపు బర్త్ డే రోజు మరెంత భీభత్సం సృష్టించనున్నారో. ఇక పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

trending news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

4 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

5 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

7 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

24 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

1 day ago

latest news

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

31 mins ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

39 mins ago
Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

2 hours ago
Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

3 hours ago
Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version