‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్ నుండి, టీవీ – ఓటీటీ హక్కులు పొందిన టీమ్‌ల నుండి ఎలాంటి సమాచారం లేకపోయినా.. రకరకాల వార్తలు అయితే వచ్చాయి. తాజాగా వాటన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. దీనికి తోడు సినిమా రీమేక్‌కి సంబంధించిన ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ విషయంలో కూడా కొత్త పోస్టర్‌తో క్లారిటీ వచ్చింది. వెంకటేష్ (Venkatesh) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) […]