Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రీఎంట్రీలో పవర్‌స్టార్‌ గట్టిగానే మూటగట్టేస్తున్నాడుగా

రీఎంట్రీలో పవర్‌స్టార్‌ గట్టిగానే మూటగట్టేస్తున్నాడుగా

  • January 17, 2021 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీఎంట్రీలో పవర్‌స్టార్‌ గట్టిగానే మూటగట్టేస్తున్నాడుగా

పవన్‌ కల్యాణ్‌ సినిమాల ఫ్లాప్‌ ఎఫెక్ట్‌ ఆ సినిమా వరకే ఉంటుంది. మళ్లీ కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తే.. అందరి చూపు దాని మీదకు వెళ్లిపోతుంది అంటుంటారు. ఆయన కెరీర్‌లో ఇలా చాలాసార్లు జరిగింది. అందుకు తగ్గట్టుగానే పవన్‌ కొత్త సినిమా అనగానే ప్రేక్షకులు, అభిమానులు అలానే థియేటర్లకు వచ్చేస్తుంటారు. దీంతో నిర్మాతలు పవన్‌ మీద భారీగా పెట్టుబడి పెడుతుంటారు. అలానే గట్టిగానే రెమ్యూనరేషన్‌ ముట్టజెప్పుతుంటారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి ఫ్లాప్‌, ఆ తర్వాత వచ్చిన గ్యాప్‌… పవన్‌ ప్రజెంట్‌ రెమ్యూనరేషన్‌ మీద అస్సలు ప్రభావం చూపించడం లేదంటే నమ్ముతారా?

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘పింక్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంగానే, క్రిష్ సినిమా మొదలుపెట్టేశాడు. ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ రీమేక్‌ త్వరలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ సినిమాను ఓకే చేసేశాడు. సురేందర్‌ రెడ్డి సినిమా కూడా లైన్‌లో ఉంది. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ దర్శకత్వంలోనూ పవన్‌ సినిమా చేస్తాడనే వార్తలూ వస్తున్నాయి. దీంతో పవన్‌ మొత్తంగా ఆరు సినిమాలు ఓకే చేసినట్లయింది. వీటితో పవన్‌ ఏకంగా ₹300 కోట్ల నుంచి ₹400 కోట్ల వరకు అందుకుంటున్నాడట.

‘అజ్ఞాతవాసి’ సమయంలో పవన్‌కు సినిమాకు ₹40 కోట్ల నుంచి ₹50 కోట్ల మధ్యలో వచ్చేదట. అయితే ప్రస్తుతం సినిమాకు ₹50 కోట్ల నుంచి ₹55 కోట్లు అందుతోందట. ఆ లెక్కన పవన్‌ తన తర్వాతి ఆరు సినిమాలకు తీసుకునే మొత్తం కనీసం ₹300 కోట్లు అందుకుంటున్నట్లే కదా. రీఎంట్రీలో పవన్‌ ఈ రేంజీలో మూటగట్టుకోవడం మామూలు విషయం కాదు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

20 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

21 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

22 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

23 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version