Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చిరుకి పవన్ భారీ షాక్..!!!

చిరుకి పవన్ భారీ షాక్..!!!

  • March 11, 2017 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరుకి పవన్ భారీ షాక్..!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….అయితే అదే క్రమంలో మెగా హీరోల్లో మెగా స్టార్ పుణ్యమా అని దాదాపుగా అరడజను పైగా హీరోలు తమ ఉనికిని నిలుపుకున్నారు….తమదైన శైలిలో ఇండస్ట్రీ లో మంచి మార్క్స్ కొట్టేశారు….ఇదిలా ఉంటే దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు రాజకీయాల్లో మనకు వర్కౌట్ అవదు అని అర్ధం చేసుకుని….మనకు సినిమా ఇండస్ట్రీ అయితే బెస్ట్ అని ఆలోచనతో మళ్ళీ చిరు ముఖానికి రంగులు అద్దుకున్నాడు…తన 150వ సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి హిట్ అందుకున్నాడు…తీసినది ఫక్తు తమిళ రీమేక్ మూవీ అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్ళనే సాదించాడు…ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నయ్యకు భారీ షాక్ ఇచ్చాడు….. విషయం ఏమిటంటే….కాటమ రాయుడు సినిమాతో మరో సారి ఇండస్ట్రీ ని శాసించే దిశగా అడుగులు వేస్తున్న పవన్……ఇప్పుడు తన సినిమా శాటిలైట్ ప్రసార హక్కుల విషయంలో ఖైదీ 150 సాధించిన రికార్డును అవలీలగా బ్రేక్ చేశాడు.

ఇప్పటికే ఈ చిత్రం టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మొత్తంగా 70కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ 150’శాటిలైట్ రైట్స్ విషయంలోనూ రికార్డు స్థాయి రేటునే పలికినట్టుగా తెలుస్తోంది. ఖైదీ 150 శాటిలైట్ రైట్స్ ధర రూ.12 కోట్ల వరకూ పలికింది. సినిమా మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో టీవీ చానళ్లు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి.  పవన్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాను ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు అమ్మారట. ఈ విధంగా పవన్ కల్యాణ్ సినిమా చిరు సినిమా స్థాయి కన్నా ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకోగలిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా అన్నదమ్ముల మధ్య బాక్స్ ఆఫీస్ విషయంలో కూడా వార్ మొదలయింది అన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Chiranjeevi
  • #Chiru
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

19 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

20 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

22 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

23 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version