Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » “పాలిటిక్స్”తో పవన్ సినిమా….!!!

“పాలిటిక్స్”తో పవన్ సినిమా….!!!

  • June 7, 2016 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పాలిటిక్స్”తో పవన్ సినిమా….!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ “జనసేన” పార్టీ అధినేతగా చక్రం తిప్పేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడా?? అంటే అవును అనే అంటున్నాయి అటు సినిమా, ఇటు పొలిటికల్ సర్కిల్స్. ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ కల్యాణ్ ఇప్పుడు సర్దార్ ను మరచిపోతూ, ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఒక సినిమా  చేస్తున్నాడు. ఇక అదే క్రమంలో 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక అదే క్రమంలో దాసరి పవన్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి…ఇదే విషయమై….తాజాగా టాలీవుడ్ లో కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి…మరి ఆ కధా కమామి పై ఒక లుక్ వేద్దాం రండి…టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్స్ ప్రకారం…దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కి స్టొరీ లైన్ సెట్ అయింది అని టాక్ . పవన్‌ ఆలోచనలతో త్రివిక్రమ్‌ పదునైన మాటలు, డైరెక్షన్‌తో నిర్మింప బడే ఈ సినిమా త్రివిక్రమ్‌  ఇప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా రాజకీయ నేపధ్యంలోఈ సినిమాను తీయబోతున్నారు అని టాక్.

రాజకీయాల మీద పట్టున్న పవన్‌ దాసరిల సూచనలతో త్రివిక్రమ్ ఈ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాయడానికి అంగీకరించాడు అని టాక్. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకిని వచ్చేఏడాది మొదట్లో ప్రారంభం అయ్యే ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరకు విడుదల చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ  సినిమాకు  సంబంధించి  ఎన్నో టైటిల్స్ అనుకుంటూ ఉన్నా ఒకప్పుడు పవన్ సినిమాల కోసం ప్రచారంలోకి వచ్చిన ‘సత్యాగ్రహి’ టైటిల్‌  అయినా ఆశ్చర్యం  లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పవర్ ఫూల్ కాంబినేషన్ ఎంతవరకూ వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

10 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

13 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

13 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

6 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

8 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

9 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version