Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కల్యాణ్ ఒక ఇంట్రోవర్ట్ – చిరు!!

పవన్ కల్యాణ్ ఒక ఇంట్రోవర్ట్ – చిరు!!

  • January 11, 2017 / 06:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కల్యాణ్ ఒక ఇంట్రోవర్ట్ – చిరు!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటేర్యూలో మనసు విప్పి ఎన్నో ఆలోచనలు పంచుకున్నాడు….ఆ ఛానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు చిరు చాల్ తెలివిగా, నిర్ణయాత్మకంగా సమాధానం ఇచ్చారు. విషయంలోకి వెళితే ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 ఛానెల్ “మెగాస్టార్ విత్ రవి ప్రకాష్” అనే ప్రోగ్రామ్ ను టెలీకాస్ట్ చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ లో రవి ప్రకాష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి కొన్ని ప్రశ్నలు, అదీ చిరు, పవన్ మధ్య గొడవలకు సంభందించి అడిగిన ప్రశ్నకు చీరు స్పందిస్తూ పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి ఇలా పెరిగాడొ, మయ మద్య ఎలా తిరిగాడొ ఇప్పుడూ అలానే ఉన్నాడు…అయితే పవన్ కు పెరిగిన ఇమేజ్, పవన్ కు వచ్చే ఫ్యాన్ పాలోయింగ్ అన్నీ వెరసి పవన్ పై చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి..అంతేకాదు పవన్ ఎక్కువగా ఎవరితో మాట్లాడాడు, తానొక ఇంట్రోవర్ట్ లాగా ఉండడం వల్ల అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడు అని చిరు చెప్పాడు.

ఇక పార్టీ విషయంలో, రాజకీయ పరంగా 2019లో కలసి వెళతారా అంటే….మేము ఇద్దరం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం, ఎవరి దారులు వారికి ఉన్నాయి, మేము ఎంచుకున్న దారులు వేరు కానీ, గమ్యం ఒకటే అదీ ప్రజలకు సేవ చెయ్యడం, ఎవరి పార్టీ వారికి ఉంది, ఎవరి దారి వారిది ఇందులో నేను ఏమీ తప్పు ఉంది అనుకోను, ఇద్దరం మా పార్టీల ప్రతినిధులుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తామ ని చిరు చెప్పాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #pawan kalyan

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

16 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

17 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version