Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Mahesh Babu: ఇన్ని సంవత్సరాలు తెలుసుకోలేకపోయామే..!

Pawan Kalyan, Mahesh Babu: ఇన్ని సంవత్సరాలు తెలుసుకోలేకపోయామే..!

  • November 16, 2023 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Mahesh Babu: ఇన్ని సంవత్సరాలు తెలుసుకోలేకపోయామే..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన చేసిన మంచి పనులకే చాలామంది ఆయనకు అభిమానులు అయిపోతారు. ఒకప్పుడు రీమేక్ చేసినా పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో రీమేక్ చెయ్యడం అనేది సాహసమే. కానీ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. ఆయన గత మూడు చిత్రాలు రీమేక్ చిత్రాలే, అందులో రెండు సూపర్ హిట్ అవ్వగా, ఈ ఏడాది విడుదలైన ‘బ్రో’ చిత్రం ఫ్లాప్ గా నిల్చింది.

రీమేక్ అనేది కొత్త కాదు..తెలుగు, హిందీ , తమిళం , కన్నడ ఇలా అన్నీ భాషల్లో కూడా సూపర్ స్టార్స్ పాత తరం నుండి నేటి వరకు రీమేక్స్ లో నటిస్తూనే ఉన్నారు. ఒరిజినల్ స్క్రిప్ట్ చెయ్యడం కంటే కూడా రీమేక్ చెయ్యడం చాలా కష్టం. ఎందుకంటే ఒరిజినల్ లో నటించిన హీరో నటనని మ్యాచ్ చెయ్యడం అనేది కత్తి మీద సాము లాంటిది. నేటి తరం స్టార్ హీరోలలో అత్యధిక రీమేక్ చిత్రాలలో నటించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతం లో మహేష్ బాబు ఒక్కడు సినిమాని రీమేక్ చేసాడు అంటే ఎవరైనా నమ్ముతారా..?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. గతం లో ఆయన తమిళ డైరెక్టర్ ధరణి తో ‘బంగారం’ అనే చిత్రం చేసాడు. బంగారం కి మరియు ఒక్కడు చిత్రానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ‘ఒక్కడు’ చిత్రం లో మహేష్ బాబు భూమిక కోసం ఎన్నో పోరాటాలు చేస్తాడు, ‘బంగారం ‘ చిత్రం లో కూడా అంతే, హీరోయిన్ మీరా జాస్మిన్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటాలు చేస్తాడు.

ఈ రెండు సినిమాల కథాంశం లో లక్ష్యం ఒక్కటే, అప్పట్లో ‘బంగారం ‘ చిత్రాన్ని అందరూ ఒక్కడు సినిమాతో పోల్చేవారు. ఈ చిత్ర దర్శకుడు ధరణి తమిళం లో విజయ్ ని హీరో గా పెట్టి ఒక్కడు చిత్రాన్ని ‘గిల్లీ’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా అప్పట్లో తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తాలూకు ప్రభావం ధరణి పై చాలా బలంగా ఉంది, అందుకే ‘బంగారం’ చిత్రానికి కూడా అదే కథాంశం ని ఎంచుకున్నాడు. ఈ డైరెక్టర్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు, ఖాళీగానే ఉంటున్నాడు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

4 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

6 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

10 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

11 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

10 mins ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

46 mins ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

2 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

3 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version