Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఫారిన్‌ టూర్‌ ముగించి వచ్చిన పవర్‌స్టార్‌!

Pawan Kalyan: ఫారిన్‌ టూర్‌ ముగించి వచ్చిన పవర్‌స్టార్‌!

  • January 7, 2022 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఫారిన్‌ టూర్‌ ముగించి వచ్చిన పవర్‌స్టార్‌!

పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విషయంలో ఆ మధ్య కొంతమంది ఫ్యాన్స్‌ ఇబ్బందిపడ్డారు. ‘వకీల్‌ సాబ్‌’ సినిమాలో కొన్ని క్లోజప్‌ షాట్స్‌లో పవన్‌ ఫేస్‌ కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. దీంతో ఏంటి పవర్‌ స్టార్‌ ఇలా మారాడు… లుక్‌ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఆ మాటలు పవన్‌ వరకు వెళ్లినట్లున్నాయి. ఈ మధ్య లుక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా వైరల్‌గా మారిన ఓ ఫొటో చూస్తే… ఆ విషయం బాగా అర్థమవుతోంది. దాంతోపాటు మరో విషయం కూడా తెలుస్తుంది.

పవన్‌ కల్యాణ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉన్న ఓ ఫొటోనే ఇప్పుడు బయటకొచ్చి వైరల్‌గా మారింది. ఫ్యామిలీ వెకేషన్‌ కోసం పవన్‌ ఇటీవల రష్యా వెళ్లారు. ఇప్పడు పర్యటన ముగించుకొని ఇండియా వచ్చేశారు. ఈ క్రమంలోనే ఎవరో ఫ్యాన్‌తో దిగిన ఫొటోనే అది. బ్లాక్‌ అండ్‌ షేడ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో పవన్‌ లుక్‌ అదిరిపోయింది. పైన చూస్తున్న ఫొటో అదే. దీంతో ఇక సినిమా షూటింగ్‌లకు రెడీ అయ్యినట్లే అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. అయితే మరి పవన్‌ ఇప్పుడే సినిమాలు స్టార్ట్‌ చేస్తారా? లేక రాజకీయాలవైపు కొన్ని రోజులు ఉండి, అప్పుడు సినిమాలవైపు వస్తారా అనేది చూడాలి. ముందుగా అనుకున్నదైతే సినిమాలే.

పవన్‌ ఫారిన్‌ టూర్ తర్వాత సినిమా షూటింగ్‌ల ఫుల్‌ స్వింగ్‌లో ఉంటాయని గతంలోనే తెలిసింది. ‘హరి హర వీర మల్లు’తో తొలుత సినిమా షూటింగ్‌లు మొదలవుతాయని టాక్. దీంతోపాటు ‘భీమ్లా నాయక్‌’ బ్యాలెన్స్‌ షూట్‌ కూడా పూర్తి చేస్తారని అప్పుడు వార్తలొచ్చాయి. ఈ రెండూ త్వరగా పూర్తయితే ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ షూటింగ్‌ మొదలవుతుందని అన్నారు. ఆ తర్వాత మిగిలిన సినిమాలు అని అన్నారు కూడా. అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది.

మళ్లీ దేశంలో కరోనా కష్టాలు మొదలయ్యయాయి. రేపోమాపో కరోనా ఆంక్షలు పెంచే అవకాశం ఉంది. అప్పుడు సినిమా నిర్మాణాలు అంత ఈజీగా ఉండవు. దీంతో పవన్ ఏం చేస్తారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఆంక్షలు వచ్చేలోపు ఏ సినిమా పూర్తి చేస్తారో మరి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

trending news

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

9 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 days ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 days ago

latest news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

8 hours ago
Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

1 day ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version