Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బహుబలిపై స్పందించని పవన్ కారణం ?

బహుబలిపై స్పందించని పవన్ కారణం ?

  • May 3, 2017 / 07:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బహుబలిపై స్పందించని పవన్ కారణం ?

పవన్ కల్యాణ్, ఇతనో శక్తి, అటు అభిమానంతో టాలీవుడ్ ను ఇటు పొలిటికల్ లైఫ్ ను ట్ర్యాక్ లో పెట్టుకుంటున్న హీరో. అయితే అలాంటి పవన్ బహుబలి చూసాడా? ఒకవేళ చూసి ఉంటే దానిపై ఎందుకు మాట్లాడడం లేదు? విషయంలోకి వెళితే…టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం, పవన్ కల్యాణ్ బహుబలి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని బలంగా చర్చించుకుంటున్నారట. అంతేకాదు, అసలే ట్విటర్ ను తనకు నచ్చినట్లుగా వాడుకుంటూ అప్‌డేట్స్ పెట్టే పవర్ స్టార్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు అన్న సందేహం ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారి కూర్చుంది. అంతెందుకు, ఆ మధ్యన హింది సినిమా దంగల్ గురించి ట్వీట్ చేసి ఆశ్చర్యానికి గురి చేసిన పవన్, ఆ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే, అదే క్రమంలో ఆ తరవాత తన అన్న చిరంజీవి ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైం లో ఆయన్ని ఇండస్ట్రీ కి రీ వెల్కం చెబుతూ ట్వీట్ వేసాడు. ఇలా ఎప్పటికప్పుడు తన ట్వీట్ తో ట్విస్ట్స్ ఇస్తున్న పవర్ స్టార్, ప్రభంజనం సృష్టిస్తున్న బహుబలిపై ఎందుకు మౌనం వహిస్తున్నాడో అన్న డౌట్స్ రేగుతున్నాయి.

అసలే ‘బాహుబలి 2’లోని ఇంటర్వెల్‌ సీన్‌కి స్ఫూర్తి పవన్‌కళ్యాణ్‌ అంటూ రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పడంతో ఈ చిత్రంతో పవన్‌కి ఇన్‌డైరెక్ట్‌ కనక్షన్‌ ఏర్పడింది. ఇక తెలుగులో అందరు టాప్‌ స్టార్లు బాహుబలి గురించి స్పందించేసారు కానీ ఇంకా పవన్‌ ఒక్కడే తన అభిప్రాయాన్ని చెప్పలేదు. అయితే పవన్ చూడకపోవడం వల్లనే స్పందించలేదు అనేది ఫ్యాన్స్ వాదన, అయితే మరో పక్క పవన్ బాహుబలి స్పెషల్ షో వేయించుకున్నాడు అనీ అతనికి సినిమా నచ్చకపోవడంతో, సినిమాలో కాంటెంట్ పవన్ కు ఎక్కకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు అని తెలుస్తుంది. మొత్తంగా పవన్ బహుబలిని చూసాడో లేదో తెలీదు కానీ,  ఈ విషయంపై కూడా రాజకీయం చేసేందుకు సిద్దం అయ్యాయి కొన్ని వర్గాలు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans
  • #Vijayendra Prasad

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

3 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

19 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

22 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

3 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

22 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version