Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్

మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్

  • January 12, 2021 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొదట సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఇక ఆ తరువాత తన అభిమాని నితిన్ ను హీరోగా పెట్టి చల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా పవన్ కు పెద్దగా లాభాలను అంధించలేదు.

సక్సెస్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే.. త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో యువ హీరోతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు ఆయన సొంత మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు రానున్నాడట.

పవన్ తో ఇదివరకు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన బాబీ (కిషోర్ కుమార్ పార్థసాని) ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. మొదట సినిమా ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. మరి పవర్ స్టార్ సినిమాను ఎప్పుడు తెరపైకి తెస్తాడో చూడాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dolly
  • #F3
  • #pawan kalyan
  • #power star
  • #power star pawan kalyan

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

6 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

17 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

7 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

10 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

11 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

12 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version