Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ పై మళ్ళీ మనసు పెడుతున్న పవన్ కళ్యాణ్..!

‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ పై మళ్ళీ మనసు పెడుతున్న పవన్ కళ్యాణ్..!

  • February 20, 2021 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ పై మళ్ళీ మనసు పెడుతున్న పవన్ కళ్యాణ్..!

10 ఏళ్లుగా సరైన హిట్టు లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.. మళ్ళీ ఆ స్థాయి హిట్ ఇచ్చిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే అదే చిత్రాన్ని తమిళ్ లో శింబు రీమేక్ చెయ్యగా పెద్ద ప్లాప్ అయ్యింది. కానీ పవన్ కళ్యాణ్ .. దర్శకుడు హరీష్ శంకర్ తో చాలా మార్పులు చేయించుకుని ఆ చిత్రాన్ని చేసాడు. ఫలితంగా ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఎక్కువగా పవన్ చెప్పిన మార్పుల కారణంగానే సినిమా హిట్ అయ్యింది కాబట్టి.. ఆ చిత్రానికి సీక్వెల్ ను తనే డైరెక్ట్ చెయ్యాలి అనుకున్నాడు. కానీ తరువాత సంపత్ నందికి ఆ బాధ్యతను అప్పగించాడు. కారణాలేంటో తెలీదు కానీ.. ఆ ప్రాజెక్టు నుండీ సంపత్ నంది తప్పుకున్నాడు. దాంతో బాబీతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చేసాడు పవన్. ఆ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. అయితే ఆ చిత్రం చివర్లో ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ ను కూడా చెయ్యబోతున్నట్టు హింట్ ఇచ్చేసాడు.

ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్న పవన్.. మళ్ళీ ఆ ప్రాజెక్టు పై మనసు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి దాని బాధ్యతలను డాలి(కిశోర్ పార్థసాని) కి అప్పగించాలని భావిస్తున్నాడట. ఎప్పటినుండో అతనితో సినిమా చెయ్యాలని భావిస్తున్న నిర్మాతలతో ఈ ప్రాజెక్టుని తక్కువ బడ్జెట్ లో చెయ్యాలని పవన్ భావిస్తున్నాడట. మరి ఈ ప్రయోగం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో..!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #pawan
  • #pawan kalyan
  • #Raja Sardaar Gabbar Singh
  • #Sardar Gabbar Singh

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Ustad Bhagath Singh: మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

1 hour ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

1 hour ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

4 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

5 hours ago

latest news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

21 mins ago
Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

34 mins ago
Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

4 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

6 hours ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version