Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జనసేన పార్టీ కోసం ఆవిర్భవించిన జేటీవీ

జనసేన పార్టీ కోసం ఆవిర్భవించిన జేటీవీ

  • April 20, 2018 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనసేన పార్టీ కోసం ఆవిర్భవించిన జేటీవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన నాటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. టీడీపీని ముఖ్యంగా మంత్రి లోకేష్ ని విమర్శించిన తర్వాత ఎల్లో మీడియా మొత్తం ఒక్కటై జనసేనానిపై వ్యతిరేఖ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అంతేకాకుండా పవన్ ని విమర్శించే వారితో ప్రత్యేక షోలు చేస్తూన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ సొంత మీడియా ఉండాలని ఆలోచించలేదు. తాజాగా పవన్ కి సంబంధం లేని విషయంలోనూ అతన్ని లాగి, మెగా ఫ్యామిలీకి ఆవేశాన్ని కలిగించాయి. ఇక లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ జే టీవీ ని రంగంలోకి దించారు. “మీ కోసం.. మీ తోడుగా..” అనే క్యాప్షన్ వస్తున్న జే టీవీ జనసేన పార్టీకి అండగా నిలవనున్నట్లు తెలిసింది.

ఇది పవన్ కళ్యాణ్ స్థాపించినది కాకపోయినా.. పవన్ కి మిత్రుడు ఈ ఛానల్ పెట్టినట్లు తెలిసింది. ఈ రోజు ఫిలిం ఛాంబర్ వద్ద పవన్ నిరసనను దగ్గరుండి బాగా కవర్ చేసింది జే టీవీ. అందుకే పవన్ ఫ్యాన్స్ ఈ బ్యానర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే తెలుగులో ఉన్న ప్రధాన న్యూస్ ఛానల్స్ కి జే టీవీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ ఛానల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఛానల్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందనే వివరాలు త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##withpk
  • #J TV News Channel Launch
  • #Jana Sena chief Pawan Kalyan
  • #Jana Sena Party
  • #pawan kalyan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version