Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మునికోటి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం..!!

మునికోటి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం..!!

  • August 9, 2016 / 09:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మునికోటి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం..!!

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఎంతో మంది పోరాడుతున్నారు. రీసెంట్ గా లోక్ సభను కుదిపేసిన ఈ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాపిక్ కి, ఈ రోజుకి ఒక ముఖ్యమైన అనుబంధం ఉంది. గత ఏడాది ఆగస్టు 9 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగళూరు ముని కామకోటి ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతున్నా ఆ కుటుంబాన్ని ఆదుకునే వారే కరువయ్యారు.

ఈ విషయం తెలిసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  మునికోటి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేయాలని భావించారు. తన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ను మునికోటి ఇంటికి పంపించారు. ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసిన వ్యక్తి కుటుంబానికి పార్టీ తరుపున 5 లక్షలను అందజేయాలని పవన్ రాఘవయ్యకు సూచించారు. ఆయన ఈరోజు సాయంత్రం లోపున వారికి సాయాన్ని అందించనున్నారు.

వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ సాయం చేసే గుణాన్ని మానుకోలేదు. పార్టీ తరుపున సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు. పవర్ స్టార్ సమాజంలోని అంశాలపై స్పందిస్తున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Munikoti Reddy
  • #pawan kalyan

Also Read

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

44 mins ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

2 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

3 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

25 mins ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 hour ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version