Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ ట్విటర్‌లో తొలిసారి సినిమా ట్వీట్‌… ఏం పెట్టాడంటే…?

Pawan Kalyan: పవన్‌ ట్విటర్‌లో తొలిసారి సినిమా ట్వీట్‌… ఏం పెట్టాడంటే…?

  • May 10, 2023 / 12:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ ట్విటర్‌లో తొలిసారి సినిమా ట్వీట్‌… ఏం పెట్టాడంటే…?

‘ఖుషి’ సినిమా పేరు చెప్పగానే చాలా సీన్లు గుర్తొస్తాయి. అయితే వాటిలో ఓ సీన్‌ మాత్రం చాలా ప్రత్యేకం. అదే పవన్‌ కల్యాణ్‌ ఇంట్రక్షన్‌ సీన్‌. మామూలుగా అయితే స్టార్‌ హీరో సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్‌ ఓ పెద్ద బ్యాంగ్‌తో వస్తుంది. క్లోజప్‌ షాట్‌, బ్రైట్‌ స్మైల్‌ ఇలా కొన్ని లెక్కలుంటాయి. కానీ ‘ఖుషి’ సినిమాలో అలా ఉండదు. ఓ లాంగ్‌ షాట్‌లో పవన్‌ కల్యాణ్‌ ధ్యానం చేసుకున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అంటున్నారా? ఆ సీన్‌కి, ‘ఓజీ’ సినిమాకు లింక్‌ ఉంది కాబట్టి.

పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఇది వర్కింగ్‌ టైటిలే కానీ.. దీనినే ఫైనల్‌ చేయొచ్చు అంటున్నారు. అయితే ‘దే కాల్ హిమ్‌ ఓజీ’ అని ఉండొచ్చు. ఈ విషయం పక్కనపెడితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో సెట్‌లో తీసిన ఓ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతలా స్పెషల్‌ అందులో ఏముంది అనే డౌట్‌ రావొచ్చు. ఆ విషయం చెప్పే ముందు అసలు విషయం చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఆ ఫొటో షేర్‌ చేశారు.

అవును, మీరు చదివింది కరెక్టే. (Pawan Kalyan) పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో ఇప్పటివరకు సినిమా సమాచారం ఏమీ లేదు. ఇదే తొలి సమాచారం. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. గతంలో పవన్‌ ఓ సందర్భంలో పొలిటికల్‌ అప్‌డేట్స్‌కి మాత్రమే ఆ ఖాతా అన్నాడు కదా.. ఇప్పుడెలా చేశాడు అనే డౌట్‌ రావొచ్చు. అయితే సినిమా పోస్ట్‌లోనూ పొలిటికల్‌ టచ్‌ ఉంది. ఆ ఫొటో తీయడానికి కారణం కూడా అదే. సినిమా షూటింగ్‌ సెట్‌లో ఓ అభిమాని వచ్చి జనసేన జెండాతో నిలబడ్డాడు.

అది చూసి మహారాష్ట్రలో కూడా జనసైనికులు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఆ ఫొటో. అక్కడి వాయి లేక్ వద్ద ‘ఓజీ’ షూటింగ్ జరుపుకుంటున్న విషయాన్ని చెబుతూ.. ఇక్కడ ఉన్న కొంతమంది తూర్పు గోదావరికి చెందిన జనసైనికులు కలిసినట్లు తెలిపారు. అయితే ఆ ఫొటోలో పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం డ్రెస్‌లో కనిపించారు. ఆ లుక్‌ అచ్చంగా ‘ఖుషి’లో ఇంట్రక్షన్‌ లుక్‌లా ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #DVV Entertainments
  • #OG
  • #pawan kalyan
  • #Priyanka Mohan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

33 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

1 hour ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version