Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ప్రవర్తనలో ఈ మార్పు మంచిదే అంటున్నారంతా!

పవన్ ప్రవర్తనలో ఈ మార్పు మంచిదే అంటున్నారంతా!

  • September 3, 2020 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ప్రవర్తనలో ఈ మార్పు మంచిదే అంటున్నారంతా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు… సెప్టెంబర్ 2నా!? లేదా సెప్టెంబర్ 3నా!? ఈ రోజు ట్విట్టర్ లో కొంత మందికి ఈ సందేహం వస్తే తప్పు లేదు. పవన్ పుట్టినరోజు హడావిడి, ‘#HBDPawanKalyan’ హ్యాష్ ట్యాగ్ ఇంకా కనిపిస్తున్నాయి. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇస్తున్నారు. అందువల్ల, పవన్ బర్త్ డే ట్వీట్లు మళ్లీ ప్రేక్షకుల టైమ్ లైన్ మీదకు వస్తున్నాయి.

‘అజ్ఞాతవాసి’ టీజర్ చివర్లో మురళీశర్మ డైలాగ్ గుర్తుందా? ‘వీడి చర్యలు ఊహాతీతం వర్మా!’ అని అంటారు. ప్రెజెంట్ నెటిజన్ల రియాక్షన్ సేమ్ టు సేమ్ అలాగే ఉంది! పవన్ కళ్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ తెలియజేయడానికి పవన్ ట్విట్టర్ ఉపయోగిస్తారు. వెల్లువలా రిప్లైలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఒకరి తర్వాత మరొకరుకి రిప్లైలు ఇస్తుంటే చాలా మంది షాక్ లో ఉన్నారు. పవన్ చర్యలు ఊహాతీతం అని అంటున్నారు.

Pawan Kalyan shocks everyone1

మురళీ శర్మ డైలాగ్ తర్వాత ‘దట్స్ ది బ్యూటీ’ అనే రావు రమేష్ అంటారు కదా! పవన్ కళ్యాణ్ అభిమానులు సేమ్ టు సేమ్ అదే డైలాగ్ చెబుతున్నారు ఇప్పుడు. పవన్ లో ఈ మార్పు మంచిదే అంటున్నారు. తమ అభిమాన హీరో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Vakeel Saab Movie

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

5 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

6 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version