Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

  • February 10, 2026 / 12:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గతేడాది ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ‘ఓజి’ బాగా ఆడింది. ఫ్యాన్స్ ఆకలి అయితే తీర్చింది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నారు పవన్ కళ్యాణ్. మార్చి 26నే విడుదల కానుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.

Pawan Kalyan

అందువల్ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు హరీష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇదిలా ఉంటే.. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి కూడా మాస్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడే. కానీ ‘సైరా’ ‘ఏజెంట్’ సినిమాలతో రేసులో వెనుకబడ్డాడు. తిరిగి పుంజుకోవాలంటే ఇప్పుడు అతనికి ఓ హిట్టు కావాలి.

pawan kalyan - surender reddy

అందుకే తన ఆస్థాన రచయిత వక్కంతం వంశీతో ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఇమాన్వి ఎంపికైనట్టు తెలుస్తుంది. ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ తో ఈమె హీరోయిన్ గా తెరంగేట్రం  చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించారట.

‘ఓజి’ తో పవన్ కళ్యాణ్ రూ.285 కోట్ల గ్రాస్ మార్క్ ను కొల్లగొట్టారు. కానీ నిర్మాత రామ్ తళ్ళూరి ఖాతాలో ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. ఆయన ఇప్పటివరకు 8 సినిమాలు చేస్తే.. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం అంత కేటాయించడం అంటే చిన్న విషయం కాదు.

ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##PK
  • #Agent
  • #pawan kalyan
  • #Surender Reddy
  • #syera narasimha reddy

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

7 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

9 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

10 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

12 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

21 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

22 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

1 day ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version