Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: మేనల్లుడి కోసం సినిమా ఒప్పేసుకున్న పవన్‌? అతని ఆలోచనేనా?

Pawan Kalyan: మేనల్లుడి కోసం సినిమా ఒప్పేసుకున్న పవన్‌? అతని ఆలోచనేనా?

  • April 17, 2023 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మేనల్లుడి కోసం సినిమా ఒప్పేసుకున్న పవన్‌? అతని ఆలోచనేనా?

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా ఓకే అవ్వాలి అంటే.. త్రివిక్రమ్‌ అందులో భాగంగా కావల్సిందేనా? ఏమో ఇటీవల కాలంలో పవన్‌ సినిమాల లెక్క అలానే ఉంటోంది మరి. ప్రస్తుతం పవన్‌ చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు సినిమాలకు త్రివిక్రమ్‌కు సంబంధం ఉంది అంటున్నారు. అలాగే ఇదే కాంబోలో మరో సినిమా ఒకే అయ్యిందని సమాచారం. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాను మేనల్లుడి కోసం చేస్తున్నాడట పవన్‌. ఇప్పటికే ఓ మేనల్లుడి కోసం సినిమా చేస్తుండగా, ఇప్పుడు వేరే మేనల్లుడి కోసం ఓకే చేశారట.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓ సినిమా చేస్తారనే విషయం తెలిసిందే. ఇటీవల ‘రావణాసుర’ సినిమా ప్రచారంలో భాగంగా సుధీర్‌ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. త్రివిక్రమ్‌ ఓ కథ సిద్ధం చేశారని, పవన్‌ హీరోగా తెరకెక్కబోయే ఆ సినిమాను తాను డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఆ సినిమా మల్టీస్టారర్‌ అని సమాచారం. అందులో రెండో హీరోగా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తాడని అంటున్నారు. ఈ మేరకు చర్చలు, ఉప చర్చలు, లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయని భోగట్టా. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటున్నారు.

ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌తో ‘వినోదాయ చిత్తాం’ సినిమా #PKSDT అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. ఇప్పుడు కొత్త సినిమాకు #PKVT అనే వర్కింగ్‌ టైటిల్‌ అవుతుంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ బాధ్యతలు త్రివిక్రమ్‌ చూసుకుంటారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాలను నిర్మిస్తాయట. ఈ మేరకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అని చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు వరుస సినిమాలు చేయడంతోపాటు, ఇటు మేనల్లుళ్ల కోసం సినిమాలు చేయడానికి పవన్‌ ముందుకు రావడంతో ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా కోసం పవన్‌ చాలా తక్కువ రోజులే ఇస్తున్నారట. ఆ మేరకు షూటింగ్‌ ప్లాన్డ్‌గా సాగేలా చూసుకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇది స్టార్ట్‌ అయితే సెట్స్‌ మీద పవన్‌ సినిమాలు ఐదు అవుతాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #PKSDT
  • #PKVT
  • #Sai Dharam Tej

Also Read

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 hour ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

10 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

16 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

10 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

15 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version