Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ?

  • January 16, 2017 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో అత్తారింటికి దారేది చిత్రం ఓ మైలు రాయిగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకొని కోట్లు కురిపించింది. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్, ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి పూర్తిచేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తమిళ దర్శకుడు అనిరుధ్ ఇప్పటికే మూడు పాటలను కూడా అందించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

ఇందులో పవన్ ని కొత్తగా చూపించాలని డైరక్టర్ భావిస్తున్నారట. అందుకే కొన్ని కిలోల బరువు తగ్గాలని చెప్పారంట. ఇందువల్ల కాటమరాయుడు తర్వాత నేరుగా తర్వాతి చిత్రం షూటింగ్ లో పాల్గొనలేరు. కొన్ని రోజులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తికావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. ఫిబ్రవరి 15 నాటికి కాటమరాయుడు కంప్లీట్ అయినప్పటికీ ఫిట్ నెస్ కోసం పవన్ కనీసం  20 రోజులు కేటాయించాలి. సో పవన్, త్రివిక్రమ్ మూవీ మార్చిలోనే  సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #Director Trivikram Srinivas
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

4 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

7 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

11 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

12 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

13 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

2 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

5 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

6 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version