Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహేష్ ఫ్యామిలీకి పవన్ ఫ్యామిలీ క్రిస్మస్ కానుకలు

మహేష్ ఫ్యామిలీకి పవన్ ఫ్యామిలీ క్రిస్మస్ కానుకలు

  • December 24, 2020 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఫ్యామిలీకి పవన్ ఫ్యామిలీ క్రిస్మస్ కానుకలు

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబులకు ఉన్న క్రేజ్ వేరు. వాళ్ళిద్దరి బాండింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. “అర్జున్” పైరసీ విషయంలో ఇండస్ట్రీ నుంచి మహేష్ కి సపోర్ట్ గా నిలిచిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఆ కృతజ్ఞతతోనే పవన్ “జల్సా” సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబు. అయితే.. ఈమధ్యకాలంలో ఈ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద మాత్రం కనిపించలేదు. అయితే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మహేష్ వాళ్ళిద్దరి పాత ఫోటో షేర్ చేసి విషెస్ చెప్పడం పవన్ అభిమానులకు అంతులేని ఆనందాన్నిచ్చింది.

చరణ్ ఆల్రెడీ మహేష్ తో మంచి అనుబంధాన్ని పంచుకున్నాడు. సితార పుట్టినరోజున చరణ్ గిఫ్ట్స్ పంపడం, ఉపాసనకు మహేష్-నమ్రతలు గిఫ్ట్స్ పంపడం సర్వసాధారణం అయిపొయింది. అయితే.. రేపు క్రిస్మస్ ను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు & నమ్రతలకు క్రిస్మస్ స్పెషల్ గూడీస్ ను పంపారు. సదరు గిఫ్ట్స్ ను నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

చక్కగా చేతి వ్రాతలో “అన్నా & పీకే” అని స్పెషల్ మెసేజ్ తో పంపిన గిఫ్ట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా పవన్-మహేష్ లు ఏదైనా వేదిక మీద కలిసి కనిపిస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు ఇరు వర్గాల అభిమానులు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Namrata Shirodkar
  • #pawan
  • #pawan kalyan

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version