మెగా కజిన్స్ కోసం వ్యూహాలు మారుస్తున్న పవన్!
- October 14, 2016 / 05:58 AM ISTByFilmy Focus
పవన్ తన సినిమాల వేగం పెంచడమే కాకుండా మెగా కజిన్స్ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మరాయి.
దసరా సినిమాల రేస్ లో తన రెండవ సినిమా ‘ప్రేమమ్’ తో హిట్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి తన మూడో సినిమాను ఐ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ తో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

















