Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » PC Sreeram: థాంక్యూ మూవీ విలువ అప్పుడే తెలుస్తుందన్న పీసీ శ్రీరామ్!

PC Sreeram: థాంక్యూ మూవీ విలువ అప్పుడే తెలుస్తుందన్న పీసీ శ్రీరామ్!

  • July 28, 2022 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PC Sreeram: థాంక్యూ మూవీ విలువ అప్పుడే తెలుస్తుందన్న పీసీ శ్రీరామ్!

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు. గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలను అందుకుంటున్న నాగచైతన్య థాంక్యూ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది.

స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు నాగచైతన్యతో రెండు సినిమాలను నిర్మించగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం. ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజుకు భారీమొత్తంలో నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన పీసీ శ్రీరామ్ తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనేది కాదని ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత థాంక్యూ మూవీ ప్రయాణం విలువ తెలుస్తుందని పీసీ శ్రీరామ్ అన్నారు. ఓటీటీలలో సినిమాలను చూసే ప్రేక్షకులకు ఇది కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నానని పీసీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల విమర్శలను గౌరవిస్తూ అంగీకరిస్తున్నామని పీసీ శ్రీరామ్ కామెంట్లు చేశారు.

థాంక్యూ అవసరం లేదు కానీ థాంక్యూ అంటూ పీసీ శ్రీరామ్ ట్వీట్ చేయగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ రోల్ లో నటించగా రాశి ఖన్నా ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థాంక్యూ మూవీ రిజల్ట్ గురించి నాగచైతన్య, దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. దిల్ రాజు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.

It’s not about hit or failure. OTT mind set has crept in and word Thankyou will continue to its journey on ott .criticism is respected & accepted, Ott has to pay 3 time more as it open to world . huge . Thankyou but no thankyou is still a Thankyou.#ThankYouTheMovie

— pcsreeramISC (@pcsreeram) July 27, 2022

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #thaman
  • #Thank You

Also Read

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

related news

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Dil Raju: ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

Dil Raju: ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

trending news

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

7 hours ago
Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

9 hours ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

10 hours ago
Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

16 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

1 day ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

11 hours ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

11 hours ago
Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

11 hours ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version