Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

  • May 24, 2026 / 02:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

సినిమా ప్రమోషన్ల హడావుడిలో భాగంగా ఏర్పాటు చేసే వేడుకల్లో ఒక్కోసారి వేలాది మంది అభిమానులు హాజరవుతూ ఉంటారు. వారి మధ్య స్టార్స్ కొంత ఒత్తిడి ఫీల్ అవుతూ ఒక్కోసారి టంగ్ స్లిప్ అవ్వడం అనేది కొత్త విషయం ఏమీ కాదు.

Peddi

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. జూన్ 4న విడుదల రామ్ చరణ్  మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది'(Peddi) రిలీజ్ కాబోతుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న భోపాల్‌లో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించారు.

ram charan - bumrah- allu arjun

ఈ వేడుకలో చరణ్ మాట్లాడే క్రమంలో ఒకటి రెండు సార్లు టంగ్ స్లీప్ అయ్యారు. ఒకసారి భోపాల్ అనబోయి ‘బీహార్’ అని పలికారు. తర్వాత భారత క్రికెట్ దిగ్గజాల గురించి మాట్లాడే క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పొరపాటున ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ అని ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చరణ్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.అయితే, తన పొరపాటును త్వరగానే గ్రహించిన రామ్ చరణ్.. ఏమాత్రం ఈగోకు పోకుండా ట్విట్టర్ వేదికగా స్పందించి క్షమాపణలు తెలిపాడు.

“పేర్లు గుర్తుపెట్టుకోవడంలో నేను చాలా వీక్. బూమ్రాకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అతని ఆటంటే నాకు చాలా ఇష్టం” అంటూ క్లారిటీ రాసుకొచ్చాడు. చరణ్ తప్పును ఒప్పుకున్న విధానాన్ని అందరూ అభినందిస్తుంటే, కొంతమంది నెటిజెన్లు అందులోనూ ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం చరణ్ ట్వీట్ పై కూడా విమర్శలు గుప్పించారు.

దీంతో రంగంలోకి దిగిన మెగా అభిమానులు.. గతంలో ఒక వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి, అల్లు అర్జున్ కవర్ చేయడానికి ప్రయత్నించిన పాత వీడియోను తెరపైకి తెచ్చారు. ‘తప్పును హుందాగా ఒప్పుకున్న చరణ్ గొప్పదా? లేక అల్లు అర్జున్ కవరింగ్ చేసిన విధానం గొప్పదా?’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

20 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

21 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version