Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ – శర్వాలతో అర్జున్ రెడ్డి డైరెక్టర్!

రామ్ చరణ్ – శర్వాలతో అర్జున్ రెడ్డి డైరెక్టర్!

  • December 14, 2017 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ – శర్వాలతో అర్జున్ రెడ్డి డైరెక్టర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యువ హీరో శర్వానంద్ లు స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నారా? .. వారిద్దరితో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగా అద్భుతమైన ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించనున్నారా? అంటే.. అవుననే సమాధానమిస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం కథ డిస్కషన్స్ జరుగుతున్నాయని వెల్లడించాయి. తొలి సినిమాతోనే సందీప్ సెన్సేషన్ సృష్టించారు. అదే కథను బాలీవుడ్ లో డైరక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపునే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి కథని మొదట శర్వానంద్ కి వినిపించారు. అప్పుడు నో చెప్పి తప్పుచేసానని శర్వా బాధపడ్డారు.

సందీప్ ఎప్పుడు అడిగినా  డేట్స్ ఇవ్వడానికి తాను సిద్ధమని అందరి ముందు ప్రకటించారు. సో శర్వావైపు లైన్ క్లియర్ అయింది. అలాగే యువీ క్రియేషన్స్ వారు సందీప్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీగా ఉన్నారు. మెగా హీరోని ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేస్తే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని భావించిన సందీప్.. శర్వా, చెర్రీ కి సూటయ్యే కథని ప్రిపేర్ చేశారు. రంగస్థలం షూటింగ్ లో పాల్గొంటూనే సమయం ఉన్నప్పుడు సందీప్ కథ చర్చల్లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు.ఈ రోజు ఉపాసన ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్దకు సందీప్ వంగా కూడా వచ్చారు. రామ్ చరణ్ తో కాసేపు డిస్కషన్ చేసినట్టు సమాచారం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దాని తర్వాత సందీప్ వంగతో మూవీ చేయడం పక్కా అని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రకటన వచ్చే సంవత్సరంలో ఉండనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Ram Charan
  • #sharwanand

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version