పోలాండ్ కుర్రడి నోటా మన తెలుగు పాట

సంగీతానికి భాషా లేదు అంటారు. పాట, సాహిత్యం మరియు రాగం బాగుంటే ఏ భాష వాడైనా ఆ పాటని స్మరిస్తూ ఉంటాడు. మరి కొన్ని పాటలు సప్త సముద్రాలు దాటుతాయి. కె ఎమ్ ఆర్ కార్ప్ సమర్పణలో ప్లే బాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ పతకం పై హీన ఎస్ ప్రధాన పాత్రలో శేషు కె ఎమ్ ఆర్ స్వర పరిచి దర్శకత్వం వహించిన మధురమైన పాట కల. ఈ మధురమైన పాట ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయింది. ఇప్పటికే ఈ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది.

ఇప్పుడు కె ఎమ్ ఆర్ శేషు స్వర పరిచిన ఈ మధురమైన పాట పోలాండ్ చేరింది. పోలాండ్ లో పుట్టి పెరిగిన జబీగ్స్ అలియాస్ బుజ్జి కి కల పాట విపరీతంగా నచ్చేసింది. తెలుగు భాష అసలు రాకపోయినా తాను ఎంతో మధురంగా పడి తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేసాడు. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది. మీరు వీక్షించండి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus