Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajeev Kanakala: చిక్కుల్లో పడ్డ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల.. ఏమైందంటే?

Rajeev Kanakala: చిక్కుల్లో పడ్డ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల.. ఏమైందంటే?

  • July 24, 2025 / 12:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajeev Kanakala: చిక్కుల్లో పడ్డ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాలకు పోలీస్ నోటీసులు అందడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు అందజేయడం జరిగింది. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 421 కి సంబంధించిన ఓ లిటికేషన్ కేసు అమ్మకం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. అందుకే రాజీవ్ కు పోలీసులు… విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నిర్మాత గుత్తా విజయ్ చౌదరికి రాజీవ్ ఈ ప్లాట్ విక్రయించినట్లు తెలుస్తుంది.

Rajeev Kanakala

కానీ ఆ ఫ్లాట్ రాజీవ్ కు సంబంధించిన స్థలంలో లేదట. ఈ విషయం తెలుసుకోకుండా విజయ్ చౌదరి అదే ప్లాట్..ను శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు చేసి అమ్మినట్టు తెలుస్తుంది. అతను క్రాస్ చెక్ చేసుకోగా అసలు విషయం బయట పడినట్లు తెలుస్తుంది. దీంతో శ్రవణ్ కుమార్ హయత్‌నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేయడం జరిగిందని స్పష్టమవుతుంది.మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

Police notice issued to Rajeev Kanakala

ఈ కేసు నుండి రాజీవ్ బయటపడతారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాల.. ఎక్కువ సినిమాల్లో చనిపోయే పాత్రలు చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. దీంతో ఈ మధ్య ఆఫర్లు లేకపోయినా పర్వాలేదు.. చనిపోయే పాత్రలు కాకుండా లెంగ్త్ ఉన్న పాత్రలు చేయాలని రాజీవ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

దీపిక పడుకొణె vs సందీప్‌ వంగా.. విద్యా బాలన్‌ సపోర్టు ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajeev Kanakala
  • #Suma Kanakala

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

2 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

5 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

6 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

3 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

4 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

5 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

6 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version