Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ponniyin Selvan2: పొన్నియన్ సెల్వన్2 తుది ఫలితం ఇదే.. ఏం జరిగిందంటే?

Ponniyin Selvan2: పొన్నియన్ సెల్వన్2 తుది ఫలితం ఇదే.. ఏం జరిగిందంటే?

  • April 29, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan2: పొన్నియన్ సెల్వన్2 తుది ఫలితం ఇదే.. ఏం జరిగిందంటే?

మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్2 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. కొంతమంది ఏకంగా బాహుబలి2 కంటే పీఎస్2 బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ కామెడీ మామూలు కామెడీ కాదని కామెంట్లు చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్2 సినిమాను పొగుడుకోవడంలో తప్పు లేదని అయితే ఆ సినిమా కోసం బాహుబలి2 సినిమాను తక్కువ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

క్రిటిక్స్ సైతం పొన్నియిన్ సెల్వన్2 బాగుంది కానీ అద్భుతం అని అనిపించదని చెబుతున్నారు. చారిత్రక సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పొన్నియిన్ సెల్వన్2 సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. బాహుబలి2 సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

పొన్నియిన్ సెల్వన్2 (Ponniyin Selvan2) సినిమా మాత్రం తమిళ ప్రేక్షకులను మినహా మిగతా భాషల ప్రేక్షకులను మెప్పించడం అయితే సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్2 సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. బాహుబలి2 స్థాయిలో మెప్పించే సినిమా రావాలంటే మళ్లీ రాజమౌళి మాత్రమే రావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో రాజమౌళి బాహుబలి3 సినిమాను తెరకెక్కించనుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. త్వరలో రాజమౌళి బాహుబలి3 సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Aishwarya Rai
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

2 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

9 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

9 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

10 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

6 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

8 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

11 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version